పొగడ పూవుల దండ లల్లి ఉంచాను;వగల రాయా! క్రిష్ణ! వేంచేయవయ్యా!సొగసు నీ గళమున సోకు సేయంగనగ ధారి! ప్రీతితో అనుమతిని ఈవోయి!జగడాలు ఈ వేళ, నంద గోపాలా!మగనాలి వద్దనా? చాలించుమోయీ!చే వెన్న ముద్దలు శుభ్రంగ తినవయ్యనీలి సంద్రం పైన శశి రేఖ చిత్రాలు&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela
అల్లిబిల్లి దండలు ;
By kadambari piduri, Feb 10 2010 12:46AM
No comments:
Post a Comment