అఖిలవనిత
అఖిలవనిత !!!! చిన్న హాస్యాలు, వ్యాసాలు, భక్తి గీతములు,లలిత గీతములు, బొమ్మలు,అవీ ఇవీ అన్నీ,
Friday, May 8, 2009
ఉషా స్నేహమూ,
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''
"మన గురుడు ఈ మధ్య మాంఛి ఉషారుగా ఉన్నాడు కదూ! వాటీజ్ ది రీజనూ?"
దీర్ఘం తీస్తూ అడిగాడు,కొలీగ్ ని,పానకాల రావు.
"టైపిస్టు ఉషా రాణి తో స్నేహమూ,పెళ్ళీ
రెండూ కుదిరాయి కదా!అందుకని!" మిత్రుడి డౌటును తీర్చాడు జంబు లింగం. '''''''''''''''''''''''''''''''''''''''''''''''''
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment