ఈ సన్నని తంత్రి ;
వీణకై గాలింపు ;
ఈ తీగ కొక ఆట ;;;;;
;
రమణీయ మాణిక్య వీణ మన రాధిక ;
రాధ డెందము ఎపుడు ; క్రిష్ణ మమతల కొలువు ; ||
;
వీణపై కెక్కిన రాగ మందారమే :
రాగ మెక్కించుకొన ;;
గాన సింగారమే ; ||
కొన గోటి మీటులె చాలు ;
నిలువెల్ల పులకింత ;
ఏడు స్వరములె చాలు
ఇంద్ర భోగములు ; ||
ఎన్నెన్ని రాగాలు ,
ఏమి గీతాలు ;
తీగ సన్ననిదోయి,
రూపు మితమేనోయి ;;
అమితమీ రాగముల ;
తొణుకాడు మాధురి ; ||
=======================;
;
ee sannani tamtri ;
weeNakai gaalimpu ;;
ee teega koka ATa ;
;
weeNapai kekkina raaga mamdaaramE :
raaga mekkimcukona ;;
gaana simgaaramE : ||
;
kona gOTi mITule cAlu ;;
niluwella pulakimta ;
EDu swaramule cAlu;
imdra BOgamulu ; ||
;
ennenni raagaalu ; Emi gItAlu ;
teega sannanidOyi ; ruupu mitamEnOyi ;;
amitamee raagamula ; toNukADu maadhuri ; ||
;
No comments:
Post a Comment