కళ్యాణి పల్లకీ లలన మానసము ;
కళ్యాణ కారకం క్రిష్ణుని ఊసులు ; ||
;
సుమవని రమణీ హృదయమ్మే! -
బృందావనికిది సురభిళ సంపంగి ;
కృతి ఒసగిన సుగంధ పుప్పొడి,
ఓహో, ఓహో, ఓహోహో ; ||
;
బృందావనికి నృత్యాశీస్సులు ;
సృష్టి సారంగి దీవెనలు ;
విరాళి మధురం మురళీ రవళి ;
ఓహో, ఓహో, ఓహోహో ; || ;
కళ్యాణ కారకం క్రిష్ణుని ఊసులు ; ||
;
సుమవని రమణీ హృదయమ్మే! -
బృందావనికిది సురభిళ సంపంగి ;
కృతి ఒసగిన సుగంధ పుప్పొడి,
ఓహో, ఓహో, ఓహోహో ; ||
;
బృందావనికి నృత్యాశీస్సులు ;
సృష్టి సారంగి దీవెనలు ;
విరాళి మధురం మురళీ రవళి ;
ఓహో, ఓహో, ఓహోహో ; || ;
No comments:
Post a Comment