ఇన్ని ఏల, లెక్కలేల,
ఏ వేళనైన లెక్కపెట్టగలమా ;
క్రిష్ణయ్యా, నీ లీలలు ; ||
;
గోవర్ధన గిరిని నీదు కొనగోటి పైన ;
కుదురుగ్గా నిలిపి గొడుగు చేసి ;
భద్రముగా కాపాడిన నీ చాతుర్యం అచ్చెరువు ;
ప్రజలందరిని వైనంగా;
కాపాడిన చాతుర్యం అచ్చెరువు ; ||
;
గీతాచార్యుడివి ఐనా ; గానలోలుడివి ఐనా ;
లాస నర్తనా నిపుణుడివే ఐనాను ;
నీదు ముగ్ధ మోహనాల నవ్వు ;
అవే చాలు కోటి విలువ ;
ఇన్ని ఏల, లెక్కలేల,
లెక్కపెట్ట గలమా క్రిష్ణయ్యా, నీ లీలలు ; ||
ఏ వేళనైన లెక్కపెట్టగలమా ;
క్రిష్ణయ్యా, నీ లీలలు ; ||
;
గోవర్ధన గిరిని నీదు కొనగోటి పైన ;
కుదురుగ్గా నిలిపి గొడుగు చేసి ;
భద్రముగా కాపాడిన నీ చాతుర్యం అచ్చెరువు ;
ప్రజలందరిని వైనంగా;
కాపాడిన చాతుర్యం అచ్చెరువు ; ||
;
గీతాచార్యుడివి ఐనా ; గానలోలుడివి ఐనా ;
లాస నర్తనా నిపుణుడివే ఐనాను ;
నీదు ముగ్ధ మోహనాల నవ్వు ;
అవే చాలు కోటి విలువ ;
ఇన్ని ఏల, లెక్కలేల,
లెక్కపెట్ట గలమా క్రిష్ణయ్యా, నీ లీలలు ; ||
No comments:
Post a Comment