చిట్టి తోటలోన ;
చిన్నారి నక్కి నక్కి వచ్చె ,
వంగి వంగి దేకె ||
;
చిన్ని పువ్వుల్లార! పట్టి ఇవ్వండి ;
చిట్టి చిలకల్లార ! కూసి చెప్పండి ||
;
నెమలి కన్నుల్లార - చూసి తెలపండి :
కొలను కలువల్లార ! తలలూపి చూపండి ||
===============================,
;
# chiTTi tOTa :-
chiTTi tOTalOna ;
chinnaari nakki nakki wachche ,
wamgi wamgi dEke ||
;
chinni puwwullaara!
paTTi iwwamDi ;
chiTTi chilakallAra !
kuusi cheppamDi ||
;
nemali kannullaara -
chUsi telapamDi :
kolanu kaluwallaara !
talaluupi chuupamDi ||
************************************,
[ శీర్షిక; శ్రీకృష్ణగీతాలు ; & రాధామనోహర [ పాట 28 - బుక్ పేజీ 38 ]
No comments:
Post a Comment