వనమాలీ! ఈ అవనీతలము ;
నీ పావన పదముల ముద్దాడెనురా!
శౌరి! మురారీ! మదన కదనమున ;
సరిసాటి! నీకు నీవేరా సరి సాటి!
సరి సరి! ; సరే! సరి! ||వనమాలీ!||
;
గోవర్ధన గిరిధారీ! శౌరీ! ;
సౌదామినులల తోరణమ్ములను కట్టెనురా! ;
అల శరత్ జ్యోత్స్నలు ;
నీదు శిరసుపై ;
"సిరి ఛత్రములై వెలసెనురా ;
బర్హి పింఛధారీ! మురారీ! ||వనమాలీ!||
;
నీ దరహాస తుహినములు వెల్లివిరిసెనురా!
తుహిన మాలలను తాము ముడువగా ;
ముచ్చట మల్లిక లానకట్టలను వేసెనురా! ; ||వనమాలీ!||
;
గీతం ;-
======================================,
geetam ;-
wanamaalii! ii awaneetalamu ;
nee paawana padamula muddADenuraa!
Sauri! muraarI! madana kadanamuna ;
sarisATi! neeku neewErA sari sATi!
sari sari! ; sarE! sari! ||wanamaalii!|| ;
;
gOwardhana giridhaarI! SaurI! ;
saudaaminulala tOraNammulanu kaTTenurA! ;
ala Sarat jyOtsnalu ;
needu Sirasupai ;
"siri Catramulai welasenurA ; barhi
pimCadhArI! murArI! ||wanamaalii!||
;
nee darahaasa tuhinamulu welliwirisenuraa!
tuhina maalalanu taamu muDuwagA ;
muchchaTa mallika laanakaTTalanu wEsenurA! ; ||wanamaalii!||
;
******************************************,
;
another SONG :-
వనమాలి రాకకై నాదు ; కనులు కాయలు కాచెనమ్మా ;
wanamaali ;[పాట 50 ; బుక్ పేజీ 56] ;
[పాట 55 ; బుక్ పేజీ 60] , శ్రీకృష్ణగీతాలు ] [పాట 55 ; బుక్ పేజీ 60 ] , శ్రీకృష్ణగీతాలు ]
No comments:
Post a Comment