అఖిల వనిత ప్రేక్షకులకు మళ్ళీ స్వాగతము! సుస్వాగతము!ఇదివరకు ఇచ్చిన అంశమే!అంటే ఈ మన బ్లాగులోTues day 2010 , 28 తేదీనాడు ప్రచురించిననా వ్యాసానికి 2 వ part అన్న మాట!ఈ కొత్త ఫొటోలోని పుస్తక కళా వైభవాలను తిలకించి,మెళకువలను గ్రహించండి, సరేనా!!బాల బాలికలు తేలికగా చేయగల పేపర్ ఆర్ట్ తమాషా ఇది.ఒక పుస్తకాన్ని నిలబెట్టండి.ఒక్కొక్క పేజీని , అలాగే ఉంచి, మడత పెట్టాలి.మళ్ళీ రెండో సారి కూడా అలాగే fold చేయాలి.వరసగా అన్ని pagesనీ ఒకే పద్ధతిలో మడతలు పెట్టి,గుండ్రంగా ఆ bookని నిలబెట్టి, ఇలా చేస్తే ,ఇదిగో! ఈ photo లో లాగా కను విందు చేస్తుంది.See here, learn ART!Happy New Year 2o11
Thursday, December 30, 2010
పుస్తక కళా వైభవాలు-Magic Art
వర్ష ధారలు చెమ్మ చెక్కలు
మాయ ఇది ఏమిటోను?!
శేష తల్పము వీడి వ్రేపల్లెలోనశ్రీ కృష్ణ మూర్తిగా వెలిసినాడోయమ్మా!ధరణి హర్షము నిండెనే! – చెలియరో! –ధరణి హర్షము నిండెనే! ||అరుణాధరములన్ వర వేణువూదేనుతరుణ తమకమ్మాయె మలయ మారుతములకురాగ నాట్యాలాడెనే – అను రాగ నాట్యాలాడెనేమాయ ఇది ఏమిటోను?! – చెలియరో!మాయ ఇది ఏమిటోను?! ||తన నీల వేణిలో నెమలి కన్నులు ఊగెకను గొన్న నింగికి తార కన్నులు కోటి/తోటితనివి తీరా – నీల మోహనుని చూచేను;మాయ ఇది ఏమిటోను?! – చెలియరో!మాయ ఇది ఏమిటోను?! – ||కెంపు – లే(త)పాణిలో నవనీత ముద్దలను“నా బొమ్మలవి “ అనుచు – తనివార కాంచేను; -పౌర్ణిమా జాబిల్లి ,ఇంపు కులుకుల సాగెనే!మాయ ఇది ఏమిటోను?! – చెలియరో!
Tuesday, December 28, 2010
folding Art తమాషా (Origamy)
బాల బాలికలు తేలికగా చేయగల పేపర్ ఆర్ట్ తమాషా ఇది.ఒక పుస్తకాన్ని నిలబెట్టండి.ఒక్కొక్క పేజీని , అలాగే ఉంచి, మడత పెట్టాలి.మళ్ళీ రెండో సారి కూడా అలాగే fold చేయాలి.వరసగా అన్ని pagesనీ ఒకే పద్ధతిలో మడతలు పెట్టి,గుండ్రంగా ఆ bookని నిలబెట్టి, ఇలా చేస్తే ,ఇదిగో! ఈ photo లో లాగా కను విందు చేస్తుంది.See here, learn ART!
శృతి సిరి బోణీ నీవె మయూరీ!
నెమలీ! నెమలీ! రావే! రావే!రాజ హంసకు సరి జోడీ!కచ్ఛపి వీణియ రాగమ్ములకుశృతి సిరి బోణీ నీవె మయూరీ! ||వసి వాడి, వత్తలౌ జన మానసములు;నందన వనులై విరియ బూయునువిప్పిన నీ పురి, యమున తరగలుచెమ్మ చెక్కలు ఆడుచుండును ||బులిపించుట నీకు సంబరమ్ములే!మయూరి పింఛము కనుల నింపుకొనరేయి, పగలుగా ప్రతి నిత్యంఒప్పుల కుప్పలు తిరుగు అంబరం! ||
Sunday, December 19, 2010
అంజుర పళ్ళు ఒడిని నించరే (హారతి పాట)
అలరు గంధం పునుగు, జవ్వది అత్తరు మెడ పుయ్యరేకలరు ఖర్జుర నారికేళ కాంతకు ఒడిని నించరే ||మామ దశరథుడు పంపినాడు మామిడి పళ్ళుఒడిని నించరే!అత్త కౌసల్య పంపినట్టి అంజురపళ్ళు ఒడిని నించరే ''అలరు'' ||కైక, సుమిత్రలిచ్చినారు వేయి ఫలములను;వదిన శాంతమ తెచ్చినవి దోస పళ్ళు ఒడిని నించరే ||మరిది లక్ష్మణుడు పంపినట్టి మల్లెపూలు జడను ముడువారే!రామ చంద్రుల రవ్వల పతకము రమణికి మెడనేయరే ''అలరు''||మంగళ హారతి పాటలు( mangaLa haarati paaTalu)
గోవిందా, హరి గోవిందా! గోకుల నందన గోవిందా!
శ్రీ శ్రీనివాసా గోవిందాశ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందాభాగవతప్రియ గోవిందానిత్యనిర్మలా గోవిందానీలమేఘశ్యామ గోవిందాపురాణపురుష గోవిందాపుండరీకాక్ష గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందానందనందన గోవిందానవనీత చోర గోవిందాపశుపాలక శ్రీ గోవిందాపాపవిమోచన గోవిందాదుష్టసంహార గోవిందాదురిత నివారణ గోవిందాశిష్టపరిపాలక గోవిందాకష్టనివారణ గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందావజ్రమకుటధర గోవిందావరాహమూర్తివి గోవిందాగోపీజనలోల గోవిందాగోవర్దనోద్దార గోవిందాదశరథనందన గోవిందాదశముఖ మర్దన గోవిందాపక్షివాహన గోవిందాపాండవప్రియ గోవిందాగోవిందా హరి గోవిందాగోకుల నందన గోవిందామత్స్యకూర్మా గోవిందామధుసూదన హరి గోవిందావరాహ నరసింహ గోవిందావామన భృగురామ గోవిందాబలరామానుజ గోవిందాబౌద్దకల్కిధర గోవిందావేణుగాన ప్రియ గోవిందావేంకటరమణా గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందాసీతానాయక గోవిందాశ్రితపరిపాలక గోవిందాదరిద్రజనపోషక గోవిందాధర్మసంస్థాపక గోవిందాఅనాథ రక్షక గోవిందాఆపద్భాంధవ గోవిందాశరణాగతవత్సల గోవిందాకరుణాసాగర గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందాకమలదళాక్ష గోవిందాకామితఫలదాతా గోవిందాపాపవినాశక గోవిందాపాహిమురారే గోవిందాశ్రీ ముద్రాంకిత గోవిందాశ్రీవత్సాంకిత గోవిందాధరణీనాయక గోవిందాదినకరతేజా గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందాపద్మావతీప్రియ గోవిందాప్రసన్నమూర్తీ గోవిందాఅభయహస్త ప్రదర్శన గోవిందామర్త్యావతారా గోవిందాశంఖచక్రధర గోవిందాశార్ఙగదాధర గోవిందావిరజాతీర్థస గోవిందావిరోధిమర్దన గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందాసాలగ్రామధర గోవిందాసహస్రనామా గోవిందాలక్ష్మీవల్లభ గోవిందాకస్తూరితిలక గోవిందాకాంచనాంబరధర గోవిందాగరుడవాహన గోవిందాగజరాజరక్షక గోవిందాగోవిందా హరి గొవిందాగోకులనందన గోవిందావానరసేవిత గోవిందావారధిబంధన గోవిందాఏడుకొండలవాడ గోవిందాఏకస్వరూపా గోవిందాశ్రీరామకృష్ణా గోవిందారఘుకులనందన గోవిందాప్రత్యక్షదేవ గోవిందాపరమదయాకర గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందావజ్రకవచధర గోవిందావైజయంతిమాల గోవిందావడ్డీకాసులవాడ గోవిందావసుదేవతనయా గోవిందాబిల్వపత్రార్చిత గోవిందాభిక్షుక సంస్తుత గోవిందాస్త్రీపుంరూపా గోవిందాశివకేశవమూర్తి గోవిందాబ్రహ్మాండరూపా గోవిందాభక్త రక్షక గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందానిత్యకళ్యాణ గోవిందానీరజనాభ గోవిందాహాతీరామప్రియ గోవిందాహరిసర్వోత్తమ గోవిందాజనార్దనమూర్తి గోవిందాజగత్సాక్షిరూప గోవిందాఅభిషేకప్రియ గోవిందాఆపన్నివరణ గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందారత్న కిరీటా గోవిందారామానుజనుత గోవిందాస్వయంప్రకాశ గోవిందాఆశ్రితపక్ష గొవిందానిత్యశుభప్రద గోవిందానిఖిలలోకేశా గోవిందాఆనందరూప గోవిందాఆద్యంతరహిత గోవిందాగోవిందా హరి గోవిందాగోకులనందన గోవిందాఇహపరదయక గోవిందాఇభరాజరక్షక గోవిందాపరమదయాళో గోవిందాపద్మనాభ హరి గోవిందాతిరుమలవాసా గోవిందాశేషాద్రి నిలయ గోవిందాశేష శాయిని గోవిందాశ్రీనివాస శ్రీ గోవిందాశ్రీ వేంకటేశా గోవిందాగోవిందా హరి గోవిందాగోకుల నందన గోవిందా
పద్మాలయ అర్చనలు
సంపత్కరాణి సకలేంద్రియ నందనానిసామ్రాజ్య దాన విభవని సరోరుహాక్షిత్వద్వందనాని దురితాపహరణోద్యతానిమామేవ మాత రనిశం కలయంతు మాన్యే!ఈ ప్రాచీన శ్లోక భావము____________నళినాక్షీ! నిన్ను తలచి చేసిన పూజలుసంపదలను కల్గించును,సకలేంద్రియాలకు సంతోషదాయకములు.సామ్రాజ్య దాయినిలు.ఇట్టి శక్తి గల మాన్య శ్రీ లక్ష్మీ దేవీ!నీకు ఎపుడూ వందనములు.
padmaalaya archanalusaMpatkaraaNi sakalEMdriya naMdanaanisaamraajya daana viBavani sarOruhaakshitvadvaMdanaani duritaapaharaNOdyataanimaamEva maata raniSaM kalayaMtu maanyE!I prAchIna SlOka BAvamu ;_______________naLinAkshI! ninnu talachi chEsina pUjalusaMpadalanu kalgiMchunu,sakalEMdriyaalaku saMtOshadaayakamulu.saamraajya daayinilu.iTTi Sakti gala maanya SrI lakshmI dEvI!nIku epuDuu vaMdanamulu.padmaalaya archanalu ;
Friday, December 17, 2010
కాటుక కను దోయికి కానుక
Wednesday, December 15, 2010
నవ్వు! నవ్వించు !
"నవ్వు! నవ్వించు!నీ నవ్వులు పండించు!ఊహూ! ఓహోహో!నీ కలలను విరచించు!!......'అంటూ వాణిశ్రీ, క్రిష్ణలు"లక్ష్మీ నివాసం" సినిమాలో కిల కిలా చెప్పేసారు.ఇవిగో! కొన్ని గూగుల్ గోంగూరాకు చతురులు !How to Catch a LION================Newton 's Method:-----------------Let, the lion catch you.For every actionthere is an equal and opposite reaction.Implies you caught lion.Einstein Method:----------------Run in the direction opposite to that of the lion.Due to higher relative velocity, the lion will also runfaster and will get tired soon.Now you can trap it easily.Indian Police Method:---------------------Catch any animal and interrogate it &torture it toaccept that its a lion.Rajnikanth Method :-----------------------------Keep warning the lionthat u may come and attackanytime.The lion will live in fear and die soon in fear itself.Jayalalitha Method:---------------------------Send Police commissioner Muthukaruppan around2AM and kill it, while it's sleeping !Manirathnam Method (director):------------------------------Make sure the lion does not get sun lightand put the lion in a darkroom with a single candle lighted.Keep murmuring something in its ears.The lion will be highly irritated and commit suicide.Karan Johar Method (director):------------------------------Send a lioness into the forest.Our lion and lioness fall in love with each other.Send another lioness in to the forest,followed by another lion.First lion loves the first lionessand the second lionloves the 2nd lioness.But 2nd lioness loves both lions.Now send another lioness (third) into the forest.You don't understand right...ok....read it after 15yrs, then also u wont!Yash Chopra method (director):-----------------------------Take the lion to Australia or US..and kill it in a good scenic location.Govinda method:------------------------Continuously dancebefore the lion for 5 or 6 days.Menaka Gandhi method:---------------------Save the lion from a danger and feed him withsome vegetables continuously.George bush method:-------------------Link the lion withOsama bin laden and shoot him!!!Rahul Dravid s method:----------------------Ask the lion to bowl at u.U bat for 200 balls and score 1 runLion tired and surrendersSoftware Engineer Method:----------------------------Catch a cat and claimthat your testing has proventhat its a Lion.
Tuesday, December 14, 2010
కోకిల కుహు కుహూ రాగాలు
శృతి మించిన వైనాలు
పండగోయీ పండగసంక్రాంతి పండుగరంగవల్లుల పుత్తడిల్లోగొబ్బెమ్మల రత్న మణులుపొదిగినట్టి సంతోషాలనవ రత్న హార మాలిక&&&&&&&&&&&&&&&&&&పండగలూ, ఆచారాలలోని పవిత్ర భావనల పారిజాత సౌరభాలు,మనస్ఫూర్తిగా ఆస్వాదించగల వారు అదృష్ట వంతులు.అలా కాక , సదాచారాలను అపహాస్యం చేస్తూ,శృతి మించి రాగాన పడ్తూన్న వైనాలు ఇవిగో!ఈ ఫొటోలను చూడండి, వ్య్త్యాసాన్ని గమనించండి.
Sunday, December 5, 2010
Saturday, December 4, 2010
షేమ్, షేమ్, పప్పీ షేమ్
"మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!ఆ మత్తు వదలకుంటే ; గమ్మత్తుగ చిత్తౌదువురా!""పాండవ వన వాసం"లోభీముడికి మెలకువ తెప్పించే ప్రయత్నం చేస్తాడు శ్రీ క్రిష్ణుడు.భీముణ్ణి నిద్ర లేపే సన్నివేశములోఎన్.టి.రామారావు నటన superb.అది సరే గానీ, ఈ funny photo ని ఎంజాయ్ చేయండి.ఇప్పుడు "షేమ్,షేమ్,పప్పీషేమ్" అనే పదంచాలా పాప్యులర్ ఐంది కదా!అలాంటి పాట ఒక దానికోసంఈ కింద పేర్కొన్నInternetలో గాలించ గలరా?!!!1. '' name and shame''2. Shamewww.buecher.de/Shame3. Credits: Child, Desmond (Songwriter);4. Demartini, Warren (Songwriter); Pearcy. Stephen (Songwriter); DESMOBILE MUSIC COMPANY (Publisher); RATT MUSIC (Publisher) ;ఈ ఆదునిక యుగంలో కుక్కలకూ, బుల్లి పప్పీలకూ,పెంపుడు జంతువులుగా ఉన్న ఆదరణ, స్థానం అంతా ఇంతా కాదు .ఒక విన్నపమును ఇక్కడ చూసీ, చదివీ,ఆనక మీ ఇష్టం!వీలైతే స్పందించండి. సరేనా!!!!!!!Send Me Your True Dog Stories
Is your dog better than my dog? (Hint: most dogs are.)
The purpose of this blog is not just to promote my dog. I don't want to sell him (usually).
So please send me stories about your dog.
Current, former or future, or some dog you've seen on the street.
True stories, preferably.
They can be funny or touching,
stories of dog heroism or doggie foolishness.
Please include the dog's name,
your first name or preferred alias,
the story, and a photo or some information
that'll help me draw the beast
(breed, description, photomicrograph of dog's DNA).
If it's better than what I've got about Gus that day,
I'll write it up. Probably illustrate it,
maybe send you a nicely formatted document
you can print out and show all your friends.
And your boss,
who will certainly be interested in
how you spent your time today.
Thursday, December 2, 2010
గోరింటాకు చెప్పే రహస్యములు
గోరింట ! చెప్పవమ్మ!ఆ ఊసులను! ||తన, అర చేతను చేరిమందారం నుడువులైగుస గుసలు ఏమిటో?ఆ ఎద పలుకులు ఏమిటో!? ||సింధూరం భాషవయీగీర్వాణీ నవ రచనగగుస గుసలు ఏమిటో?ఆ ఎద పలుకులు ఏమిటో!? ||అర చేయిని తానుఆర,బెట్టుకునే వేళలలోసందె వెలుగు ముసిరిగుస గుసలు ఏమిటో?ఆ ఎద పలుకులు ఏమిటో!? ||************************గోరింటాకు చెప్పే రహస్యములు ;__________________gOriMTa ! cheppavamma!aa Usulanu! ||tana, ara chEtanu chErimaMdaaraM nuDuvulaigusa gusalu EmiTO?aa eda palukulu EmiTO!? ||siMdhUraM bhaashavayiigIrvaaNiI nava rachanaga ||ara chEyini taanuaara,beTTukunE vELalalOsaMde velugu musiri ||
Wednesday, December 1, 2010
కార్తీక శోభలు
దివిని నిత్య పండుగ ,కార్తీక శోభలునదీ ఝరుల ఉరవడులునావ సాగు మును ముందుకుతెడ్డు వేయి, నావికా!, హైలో! హలెస్సా! ||చెరువు, కొలను,సెలయేళ్ళూనదికి అనుగు సోదరులురా!జలపాతం, వెన్నెలలనుపలకరిస్తు సాగవోయి ముందుకు ||గగనాల తారకలు జలములందు సొగసులుఅలల పైన తేలేటి దీపాల వెలుగులుకెరటాల నురుగులపై నిత్య రత్న జ్యోతులుసదా ఇచట కను పండుగ కార్తీక దివ్వెల్ల పర్వాలు ||
క్రీడలలో శిష్యులు
కన్నయ్య కొన గోట గోవర్ధనాలు పూసె;గిరులపైన దుబ్బు మబ్బు కిరీటలు మెరిసె!మేఘాల జల్లుల జల జల జలపాతాలునీటి వాలు చేరికలు ; కొలనులన్ని కళ కళా!సరసులలో తామరలు, కలువ పూల మిస మిసా!తీరాల పొదరిళ్ళు ,వనాలన్ని పచ్చన,కారడవులందు చెంగు చెంగు ఆటలాడు దుప్పులు,బాలలకు గంతులను నేర్పేను కూన లేళ్ళు;రివ్వు రివ్వు పిట్టలు; దవ్వులనే జాబిల్లీ వెన్నెలలుపిల్లలందరికీ అవి క్రీడలలో శిష్యులు&&&&&&&&&&&&&&&&&&&&