అఖిల వనిత ప్రేక్షకులకు మళ్ళీ స్వాగతము! సుస్వాగతము!ఇదివరకు ఇచ్చిన అంశమే!అంటే ఈ మన బ్లాగులోTues day 2010 , 28 తేదీనాడు ప్రచురించిననా వ్యాసానికి 2 వ part అన్న మాట!ఈ కొత్త ఫొటోలోని పుస్తక కళా వైభవాలను తిలకించి,మెళకువలను గ్రహించండి, సరేనా!!బాల బాలికలు తేలికగా చేయగల పేపర్ ఆర్ట్ తమాషా ఇది.ఒక పుస్తకాన్ని నిలబెట్టండి.ఒక్కొక్క పేజీని , అలాగే ఉంచి, మడత పెట్టాలి.మళ్ళీ రెండో సారి కూడా అలాగే fold చేయాలి.వరసగా అన్ని pagesనీ ఒకే పద్ధతిలో మడతలు పెట్టి,గుండ్రంగా ఆ bookని నిలబెట్టి, ఇలా చేస్తే ,ఇదిగో! ఈ photo లో లాగా కను విందు చేస్తుంది.See here, learn ART!Happy New Year 2o11
Thursday, December 30, 2010
పుస్తక కళా వైభవాలు-Magic Art
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment