ఉట్టి మీది చట్టిలోన వెన్న ఏమయ్యింది?
నక్కి వచ్చి కన్నయ్య మాయం చేసేనండీ ,
మటు మాయం చేసేనండీ! : ||
గప్ చుప్ గా మటుమాయం కుండలలో నవనీతం!
నూలుపోగు, సూత్రం, దారం అక్కర లేకుండగనే ;
ముద్దు ముద్దు మేను నిండ వెలసినవి ; ||
వైనంగా పేర్చుకున్న వెన్నపూస దండలు ;
నవరత్న హారముల కాంతి మించినవీ
నవ్య నవ్య నవనీతం హారములు ; ||
========================;
krishNayya puusala damDalu ;-
uTTi meedi chaTTilOna wenna Emayyimdi?
nakki wachchi kannayya maayam chEsEnamDI ,
maTu maayam chEsEnamDI! : ||
gap chup gaa maTumaayam kumDalalO nawaneetam!
nuulupOgu, suutram, daaram akkara lEkumDaganE ;
muddu muddu mEnu nimDa welasinawi ; ||
wainamgaa pErchukunna wennapuusa damDalu ;
nawaratna haaramula kaamti mimchinawee
nawya nawya nawaneetam haaramulu ; ||
;
క్రిష్ణయ్య butter పూసల దండలు ;
విభక్తి పట్టికలో కూడా ప్రథమా విభక్తియే! Monday, December 19, 2016 ;-
Link :-
[ http://telugublogranks.blogspot.in/2014/10/sakalakalars.html &

No comments:
Post a Comment