భగవంతుని మెరుపు నవ్వులను
సముపార్జించాను , ఎటులనో! ఎట్లాగో! ;
మెరుపు పూవుల తోటి ;
మేఘమాలికలకు గిలిగింతలు పెడతాను ;
"ఇంత ప్రజ్ఞ మీకెప్పుడు అలవడెననీ" ;
స్వామి సంభ్రమమొందేను ;
అపుడు నేను నవ్వాను ;
"నా అధరముల దరహాసములన్నీ
నీ లీలలే కద స్వామీ!" ;
;
ॐ నాద గీత, ॐ నాద గీత, ॐ నాద గీత, ॐ నాద గీత, ॐ నాద గీత,
bhagawamtuni merupu nawwulanu
samupaarjimchaanu , eTulanO! eTlAgO! ;
merupu puuwula tOTi ;
mEGamaalikalaku giligimtalu peDataanu ;
" imta praj~na meekeppuDu alawaDenanI" ;
swaami sambhramamomdEnu ;
apuDu nEnu nawwAnu ;
"nA adharamula darahaasamulannee
nee leelalE kada swAmI!" ;
;
ॐ నాద గీత, ॐ నాద గీత, ॐ నాద గీత, ॐ నాద గీత, ॐ నాద గీత,
No comments:
Post a Comment