బేల రాధ పిలుస్తోంది ;
రయమున రావోయీ, కృష్ణా! రయమున రావోయీ ; ||
;
కనుగవలో హత్తుకొనును ; నవ జంటల సౌరులు ;
రాధ- కనుగవలో హత్తుకొనును ; నవ జంటల సౌరులు ;
కంటిపాప తారకల మిలమిలల చిత్రాలు ;
తన, కంటిపాప తారకల మిలమిలల చిత్రాలు ; ||
;
నవ నవలాడే ఆశల ; నీ ఊహల పూవులు ;
కృష్ణా! తన ఆశల నీ ఊహల పూవులు ;
తెగ సందడి చేస్తున్నవి : మది నెమ్మది లేదోయీ!
క్రిష్ణా! రమణి మది నెమ్మది లేదోయీ! ; ||
; =
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ; ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ;
kRshNa kRshNa SreekRshNA!
bEla raadha pilustOmdi ;
raయmuna raawOyI, kRshNA! raయmuna raawOyI ; ||
kanugaవlO hattukonunu ; nawa jamTala saurulu ;
raadha- kanugaవlO hattukonunu ; nawa jamTala saurulu ;
kamTipaapa taarakala milamilala citraalu ;
tana, kamTipaapa taarakala milamilala citraalu ; ||
2. nawa nawalADE ASala ; nee uuhala puuwulu ;
kRshNA! tana ASala nee uuhala puuwulu ;
tega samdaDi cEstunnawi ; madi nemmadi lEdOyI!
krishNaa! ramaNi madi nemmadi lEdOyI!
;
*****************************;
krishNaa! కృష్ణ కృష్ణ శ్రీకృష్ణా! ; ॐ నాద గీత,
ॐ। ॐ। ॐ। ॐ। ॐ। ॐ। ॐ। ॐ। ॐ। ॐ। ॐ। ॐ।
No comments:
Post a Comment