నా అక్షర గవాక్షాల శ్రేణుల గుండా ;
సుతార హృదయం దర్శిస్తూన్నది ;
పదే పదే నందబాలుని ;
ఆనందబాలుని!
నా హృదయం
వీక్షించును సుతారముగ స్వామి హేల
నా హృదయం తిలకిస్తున్నది
సున్నితమౌ క్రిష్ణ లీలలు
వియత్తలవేదికపై నర్తించే నృత్య హేలామూర్తిని.
=============================;
hElaamuurti ;-
naa akshara gawaakshaala SrENula gumDA ;
sutaara hRdayam darSistuunnadi ;
padE padE namdabaaluni ;
aanamdabaaluni!
naa hRdayam
weekshimchunu sutaaramuga swaami hEla
naa hRdayam tilakistunnadi
sunnitamau krishNa leelalu
wiyattalawEdikapai
nartimchE nRtya hElaamuurtini.
;
- పేజీ 140 - శ్రీకృష్ణగీతాలు ;- ୲୲
కోణమానిని ;- తమలపాకుల చిలకలీయవే! ;-
12, మే 2009, మంగళవారం ;
LINK - jalleda
No comments:
Post a Comment