కన్నుల నాట్యము ఆడగ రాదా ;
రారా! కృష్ణా! రారా! కృష్ణా!
మిన్నుల వెన్నెల కురిసెను నీకై;
రారా! కృష్ణా! రారా! కృష్ణా! ||
;
నవమల్లితోటలో మధుమాసమ్మువై ;
తల్లి యశోద అధరపు మందహాసమ్మువై! ||
;
పల్లెలొ చిన్నెలుచిందులు వేసెను ;
మువ్వలు కొల్లలు సందడి చేసెను ;
ఎల్లరి మనసులు కొల్లగొనంగా ;
నల్లని కృష్ణా! రారా! రారా! ||
;
============================,
;
kannula nATyamu ADaga raadaa ; raaraa!
kRshNA! raaraa! kRshNA!
minnula wennela kurisenu neekai;raaraa!
kRshNA! raaraa! kRshNA! ||
;
nawamallitOTalO madhumaasammuwai ;
yaSOda talli adharapu mamdahaasammuwai! ||
;
pallelo chinneluchimdulu wEsenu ;
muwwalu kollalu samdaDi chEsenu ;
ellari manasulu kollagonamgaa ;
nallani kRshNA! rArA! rArA! ||
;
[ పాట - బుక్ పేజీ 46 ] :- మువ్వల అల్లరి = muwwala allari
No comments:
Post a Comment