వనమాలి రాకకై నాదు ;
కనులు కాయలు కాచెనమ్మా ||వనమాలి||
;
శరదిందుచంద్రికలు నాదు హృదయమ్మున ;
చిందరలు వందరలు చేయుచూ ఉన్నవి ||వనమాలి||
;
నేడు - రాజు మాత్రము ఇంక ;
రాడు, కాబోలును,
నా హృదయరాజు మాత్రము.
ఇంక రాడు కాబోలును ||వనమాలి||
;
పున్నాగ పూ సౌరభము నాదు ఎద తోడ
అల్లరిగ చిల్లరిగ ఆడుచున్న విదేమో!? ||వనమాలి||
;
బృందా సమీరము వేణు నాదమ్మును ;
అల్ల నల్లన తెచ్చి నన్నారడెడుచున్నది ||వనమాలి|| ===================================,
wanamaali ;[పాట 50 ; బుక్ పేజీ 56];-
వనమాలి raakakai naadu ;
kanulu kaayalu kaachenammaa ||వనమాలి||
;
Saradimduchamdrikalu naadu hRdayammuna ;
chimdaralu wamdaralu chEyuchU unnawi ||వనమాలి||
;
nEDu - raaju maatramu imka ;
rADu, kaabOlunu, naa hRdayaraaju ;
maatramu. imka rADu kaabOlunu ||వనమాలి||
;
punnaaga puu saurabhamu naadu eda tODa ;
allariga chillariga ADuchunna widEmO!? ||వనమాలి||
;
bRmdA sameeramu wENu naadammunu ;
alla nallana techchi nannAraDeDuchunnadi ||వనమాలి||
వనమాలి ;[పాట 50 ; బుక్ పేజీ 56];-

No comments:
Post a Comment