రాసక్రీడలు ఆడగ రారే ;
రాసలోలుని తోడ ;
రాధిక! చంద్రిక! రమణుల్లార! ||రాస||
;
మృగమదములతో కస్తూరి ;
తిలకము తీర్చి దిద్దుకుని ;
ఇక్కడికొచ్చిన "యదు కుల-;
తిలకుని ' తోడ - వనితల్లార! ||రాస||
;
శిఖిశిఖండమును, శిరసున ;
దాల్చి, కిలకిల నవ్వుచు ;
ఇచ్చటి కొచ్చిన పింఛధారితో ;
నవనవలాడే ప్రమదల్లార! ||రాస||
;
కౌస్తుభ మణితో మకర ;
కుండలాదులను ధరియించి ;
ఈ వని కొచ్చిన 'రాధా -;
రమణుని తోడ, రమణుల్లార! ||రాస||
================================;
kRshNunitO ATalu [ పాట 49 ; బుక్ పేజీ 55 ]:-
raasakreeDalu ADaga raarE ;
raasalOluni tODa ;
raadhika! chamdrika! ramaNullAra! ||rAsa||
;
mRgamadamulatO kastuuri ;
tilakamu teerchi diddukuni ;
ikkaDikochchina "yadu
kula-;tilakuni ' tODa - wanitallaara! ||rAsa||
;
SiKiSiKamDamunu, Sirasuna ;
daalchi, kilakila nawwuchu ;
ichchaTi kochchina pimCadhAritO ;
nawanawalADE pramadallaara! ||rAsa||
;
kaustubha maNitO makara ;
kumDalaadulanu dhariyimchi ;
ii wani kochchina 'raadhaa -;
ramaNuni tODa, ramaNullaara! ||rAsa||
కృష్ణునితో ఆటలు [ పాట 49 ; బుక్ పేజీ 55 ]:-
No comments:
Post a Comment