Tuesday, February 17, 2015

బ్రహ్మావర్తము, కాన్పూర్

బ్రహ్మావర్తము :- రామాయణ కాలమునాడు కొన్ని ప్రాంతములను కలిపి,
బ్రహ్మావర్తము అని పేర్కొన్నారు.
"బిత్తూర్" అని నేడు వ్యవహారములో ఉన్నది.
బిత్తూరు నందు ఆదికవి - వాల్మీకి ఆశ్రమము ఉన్నది.
అందువలన ఇతిహాస క్షేత్ర గౌరవస్థానమును పొందింది.
కుశలవులు జన్మించిన పవిత్ర ప్రదేశము, ఈ వాల్మీకి ముని ఆశ్రమము.
కాన్పూర్  సిటీ ఇక్కడి నుండి 25 km దూరాన ఉన్నది.

**********************,

కాన్పూర్ :-  1) మహాభారతములోని కర్ణుడు - నివాసము
కనుక 'కర్ణావతి' అని పేరు కలిగినది, క్రమేణా కాన్పూర్ గా నేడు స్థిరపడినది.
2) త్రివర్ణపతాకమును వర్ణిస్తూ రాసిన పాట
"విజయీ విశ్వ తిరంగా ప్యారా....... జెండా ఊంఛా రహే హమారా ...  "
సుప్రసిద్ధమైన ఈ దేశభక్తిగీతాన్ని రచయిత "శ్యాం లాల్ గుప్త 'పర్ షద్ '.
ఇతను కాన్పూర్ లో జన్మించారు.
3) ]  బూఢా బార్ గడ్ = అనగా "ప్రాచీన (వృద్ధ) మర్రి చెట్టు" అని అర్ధము.
ఒకప్పుడు ఇక్కడ ఉన్న చెట్టు వలన ఆ పేరు వచ్చిన జాగా కాన్పూర్ లో ఉన్నది.

**********************,

 flowers design 













# brahmaawartamu :- raamaayaNa kaalamunaaDu
konni praamtamulanu kalipi, brahmaawartamu ani pErkonnaaru.
"bittUr" ani nEDu wyawahaaramulO unnadi.
bittuuru namdu aadikawi - waalmiiki aaSramamu unnadi. amduwalana itihaasa kshEtra gaurawasthaanamunu pomdindi.
kaanpuur siTI ikkaDi numDi 25 #km# duuraana unnadi. 

No comments:

Post a Comment