అన్నవరం స్వామికి దండం పెట్టి;
అమ్మవారి వద్ద అన్ని వరాలను కోరి;
ఆహారం తీసుకుని ఆ రత్నగిరి పైని;
ఆముదాలవలసలోన ఆముదము కొన్నారు;
ఇవ్వాళ పట్టుదలతొ ఇంగ్లీషు నేర్చుకునిరి
ఈమనిలో వీణ నేర్చి,
ఈలలు వేసారందరు, ఎంతో సంతోషంతో;
ఉన్నవలో నవల చదివి,
ఉట్టి కొట్టు పండుగలో హుషారుగా పాల్గొని;
ఊటుకూరు ఊటబావి కడ దాహాన్ని తీర్చుకుని,
ఋషికొండను ఎక్కేసి, గ్రీష్మ ఋతువులోన సేదదీరినారు;
ఎఱ్ఱ ట్రామును ఎక్కి; ఎలుక, ఏనుగును చూసి ;
ఏకంగా ఏభై ఏడు బొమ్మలు - కొన్నారు అందరూ;
ఆ చిత్రములన్నింటా - చక్కని ఐశ్వర్యా బచన్:
ఒక ఒంటెను, ఓడలను ఎక్కి ప్రయాణీకులు చప్పటు కొట్టారు
ఓహోహో! అంటూను తెగ సర్ ప్రైజు ఐనారు;
అంతు లేని ఆశ్చర్యం, ఈ జగతి దర్శనమ్ములు!
అంతకు వెయ్యింతలు ఇలలోన ఈ ప్రకృతి;
సృష్టి వీక్షణములు కన్నులకు అనుగ్రహములు!
అంతే! అంతే అంతే! అంతే కదా! మరి, ఒప్పుకుని తీరాలి!
అచ్చులను హత్తుకున్న బాల గీతిక:
అల్లరితో ముద్దుగా నేర్చుకోండి పిల్లలు!
అచ్చుల సందడితో ఆటలు భలే పసందు!
(అచ్చుల సందడి; అచ్చులతో అచ్చు వేసుకున్న పద్దెం;
అచ్చులతో అచ్చమైన పద్దెం; అచ్చులను హత్తుకున్న బాల గీతిక)
*****************
annawaram swaamiki damDam peTTi;
ammawaari wadda anni waraalanu kOri; ;
aahaaram tiisukuni aa ratnagiri paini;
aamudaalawalasalOna aamudamu konnaaru;
imgliishu nErchukuni, imguwa Dabbaanu techche;
iimanilO wiiNa nErchi,
Ilalu wEsaaramdaru, emtO samtOshamtO;
unnawalO nawala chadiwi,
uTTi koTTu pamDugalO hushaarugaa paalgoni;
uuTukuuru uuTabaawi kaDa daahaanni tiirchukuni,
griishma RtuwulOna ,
RshikomDanu ekkEsi, sEdadiirinaaru;
e~r~ra Traamunu/ bassunu ekki;
eluka, Enugunu chuusaari/ sEsi ;
EkamgA Ebhai EDu bommalu ;
konaaru amdaruu; aa chitramulannimTaa -
chakkani aiSwaryaa bachan:
oka omTe, ODalanu ekki, prayaaNIkulu
chappaTu koTTAru,
OhOhO! amTUnu tega sar praiju ainaaru;
amtu lEni AScharyam, ii jagati darSanammulu;
amtaku weyyimtalu sRshTi weexaNamulu;
amtE! amtE amtE!
amtE kadaa! mari oppukuni tiiraali!
=
achchulatO achchulanu hattukunna baala giitika:
allaritO muddugaa nErchukOMDi pillallalu!
achchula samdaDitO ATalu bhalE pasamdu!
{achchula samdaDi; achchulato ATalu;
achchulanu hattukunna baala giitika:
achchulato achchumaina padyaalu}
***************** 10:42 AM 2/23/2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56696 pageviews - 1014 posts, last published on Feb 21, 2015 - 6 followers
అఖిలవనిత
Pageview chart 30301 pageviews - 777 posts, last published on Feb 21, 2015

No comments:
Post a Comment