చిలకా! చిలకా! చిటారు కొమ్మన కులికే చిలకా!
ఇంత సుందరముగ ; ఎపుడయ్యావు నీవు? ||
శ్రీరాములు సాగరమున; కట్టేరు వారధి ;
"ధిమి ధిమి ధిమి, తద్ధిమి" అని -
- ఆడుతూ పాడుతూ ;
గండశిలలు, బండరాళ్ళు; పేర్చుతూ,
ఇంచక్కా; కట్టారు వానరులు
- అంత పెద్ద వంతెనని; ||
బుల్లి ఉడుత ఇసుక జల్లి, పాటుపడెను స్వామికై;
మునుపు శబరి ఇచ్చెనుగా; రాములకు రేగి పళ్ళు;
అట్లె నేను జామ పళ్ళు ఇస్తి హనుమ, రాములకు, అందరికీ!
మెచ్చినారు రామయ్య!; ఇచ్చినారు వరములను;
లేత ఆకుపచ్చ వర్ణమును నా మేనుకు;
కెంపు వన్నె నా ముక్కుకు:
అందములను; నాకొసగిన
రామచంద్రులకు జే! జే!
అందాల మా తల్లికి సీతమ్మకు జయహో!
- (ఫిబ్రవరి 18, 2015 బుధవారం )
*******************************;
Temple Lamps |
# chilakaa! chilakaa!
chiTAru kommana kulikE chilakaa!
imta sumdaramuga puDayyAwu niiwu? ||
Sriiraamulu saagaramuna; kaTTEru waaradhi ;
"dhimi dhimi dhimi, taddhimi" ani; aaDutuu paaDutU ;
gamDaSilalu, bamDaraaLLu; pErchutuu, imchakkaa;
kaTTAru waanarulu; amta pedda wamtenani;
bulli uDuta isuka jalli, paaTupaDenu swaamikai;
munupu Sabari ichchenugaa; raamulaku rEgi paLLu;
aTle nEnu jaama paLLu isti hanuma, raamulaku, amdarikii!
mechchinaaru raamayya!; ichchinaaru waramulanu;
lEta aakupachcha warNamunu naa mEnuku;
kempu wanne naa mukkuku: amdamulanu;
naakosagina raamachamdrulaku jE! jE!
amdaala maa talliki siitammaku jayahO!
*******************************;
ఇరుక్కున్న ముక్కు {LINK}
వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము
తగువులు తీర్చిన జగన్నాథ పండితుడు
మీరా చిలకల పలుకులు
విక్రమార్కసంవత్ – కేలండర్
బొమ్మలకొలువు 2012
చందమామలో కుందేలు
తెల్లని ఏనుగు
] ఇరుక్కున్న ముక్కు
Published On Friday, February 10, 2012. Under:
{ ఆట - పాట, పాటలు :- 1] రచన : కాదంబరి పిదూరి :-
{LINK} - For Kids.in {LINK}
1] చిలక చిలక, రామ చిలుక;
ముక్కు మీద టెక్కు కోపం;
కోపం, అలుక కుప్పలు అయ్యి;
ముక్కు కాస్తా ఎర్రన ...
2] ఘనమైన దీపావళి :-
Published On Monday, October 24, 2011. Under: పాటలు.
రచన : కాదంబరి పిదూరి
] చూడ కనుల వేడుక,
ఎన్నదగిన పండుగ
ఘనమైన దీపావళి; || చూడ || ;
వధూ వరులకు మల్లే
విష్ణు భూచక్రాలు
భూమి పెళ్ళి ...
3] యశోద కనుదోయి :-
యశోద కనుదోయి
Published On Friday, October 21, 2011. Under: పాటలు.
రచన: కాదంబరి
నీ కన్న తల్లి యశోదమ్మ ముందరనా,
ఏమిన్ని మాయలు, నటనలూ, ఆటలూ
చిన్నారి క్రిష్ణయ్య! కితకితలు ఆపవూ!? ||
మిన్నులను తాకేటి విశ్వ ...
4 ] చెమ్కీల గాలిపటము! :-
Published On Friday, September 16, 2011. Under: పాటలు.
రచన: కాదంబరి
] గాలిపటం! గాలిపటం! :-
ఆంజనేయునికి చెల్లెలా!
గాలిలోన ఎగురు విద్య నీకు ఎలా అబ్బినది? ||
కుప్పి గంతుల కోతి లంకకు -
చిటికెలొ ఎలాగ చేరినది? తోకరాయునికి ...
************************************,
ఫర్ కిడ్స్.ఇన్ For Kids.in {LINK}
] ఏనుగు నల్లన – ఎందుకని? :-
ఏనుగు నల్లన – ఎందుకని?
Published On 20 Aug 2011
రచన: కాదంబరి (కుసుమ)
"ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్మలు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు "
బాల బాలికలు ...
] వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము :-
Published On Friday, February 10, 2012. Under: కథలు, పురాణ కథలు.
రచన : కాదంబరి పిదూరి
] విష్ణువర్ధనుని భార్య అఖిలాండేశ్వరీ దేవి.
వారి కుమార్తె హరిత, కుమారుడు గ్రీష్మ దేవ్.
విదేహ రాజ్యానికి నదీశ్వర్ ఏలిక.
"మా పుత్రిక స్వయం ...
] తగువులు తీర్చిన జగన్నాథ పండితుడు :-
Published On Friday, February 10, 2012. Under: విజ్ఞానం, వ్యాసాలు.
రచన : కాదంబరి పిదూరి
] ఉత్తర హిందూస్థానానికి తెలుగువాళ్ళు ఎవరైనా వెళితే,
అక్కడివాళ్ళు 'మీరు తెలుగు వారా? మీరు ఆంధ్రులా?'అని అడగరు.
మరి ...
] మీరా చిలకల పలుకులు :-
] మీరా చిలకల పలుకులు
Published On Friday, February 10, 2012. Under: కథలు, పురాణ కథలు.
రచన : కాదంబరి పిదూరి
] రామచిలుకలు అన్నీ
అక్కడ ప్రతిరోజూ వచ్చి వాలుతూంటాయి.
వాటిని ప్రేమతో పిలుస్తూ పళ్ళు, గింజలూ ఆమె వేస్తూంటుంది.
ఆమెయే ...
] విక్రమార్కసంవత్ – కేలండర్ :-
విక్రమార్కసంవత్ – కేలండర్
Published On Friday, February 10, 2012. Under: విజ్ఞానం, వ్యాసాలు.
రచన : కాదంబరి పిదూరి :-
] మన దేశంలో విక్రమార్క మహారాజు పేరు బాలలకు సుపరిచితమే!
విక్రమార్క మహారాజు ఉజ్జయినిని పరిపాలించాడు. "పట్టు వదలని ..
] బొమ్మలకొలువు 2012 :-
Published On Friday, January 13, 2012. Under: పాటలు.
రచన : కాదంబరి పిదూరి
] అమ్మ పెట్టినది బొమ్మలకొలువులు;
బయటికి తీసెను ఎన్నో బొమ్మలు;
ట్రంకు పెట్టెలో , ...
] చందమామలో కుందేలు :-
చందమామలో కుందేలు
Published On Thursday, December 29, 2011. Under: విజ్ఞానం, వ్యాసాలు.
రచన : కాదంబరి పిదూరి
] బుద్ధదేవుడు ప్రాణికోటి పట్ల, జంతువుల పట్ల అనురాగము కల మహామనీషి.
కావుననే ఆయన జంతువుల రూపములలో అవతారములను ...
**************************************
You Are Here : For Kids » Archives For పురాణ కథలు
Archives for పురాణ కథలు
] వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము :-
Published On Friday, February 10, 2012. Under: కథలు, పురాణ కథలు.
రచన : కాదంబరి పిదూరి
విష్ణువర్ధనుని భార్య అఖిలాండేశ్వరీ దేవి.
వారి కుమార్తె హరిత, కుమారుడు గ్రీష్మ దేవ్.
విదేహ రాజ్యానికి నదీశ్వర్ ఏలిక.
"మా పుత్రిక స్వయం ...
] మీరా చిలకల పలుకులు :-
మీరా చిలకల పలుకులు
Published On Friday, February 10, 2012. Under: కథలు, పురాణ కథలు.
రచన : కాదంబరి పిదూరి రామచిలుకలు అన్నీ
అక్కడ ప్రతిరోజూ వచ్చి వాలుతూంటాయి.
వాటిని ప్రేమతో పిలుస్తూ పళ్ళు, గింజలూ ఆమె వేస్తూంటుంది. ఆమెయే ...
] బలరాముని “ద్వాదశ వర్ష వ్రతము”, తీర్థయాత్రలు :-
బలరాముని “ద్వాదశ వర్ష వ్రతము”, తీర్థయాత్రలు
Published On Thursday, October 27, 2011. Under: కథలు, పురాణ కథలు.
రచన : కాదంబరి పిదూరి
] జైమినీ ముని కొన్ని సందేహాలను పక్షులను అడిగాడు.
"మద్య పానము పాపము కదా! ఎవరైనా అలాటి ...
] బహుళాదేవి, ఉత్తముడు :-
బహుళాదేవి, ఉత్తముడు
Published On Saturday, September 10, 2011. Under: కథలు, పురాణ కథలు.
రచన: కాదంబరి
] బహుళాదేవి, ఉత్తముడు (కథ- 1):----
సుశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూన్న రాజ్యాన్ని పరిపాలిస్తూన్న
రాజు పేరు ఉత్తముడు. ఉత్తమ ప్రభువు ...
ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015 ఫిబ్రవరి 18 2015
No comments:
Post a Comment