శ్రావస్తి - గౌతమ బుద్ధుని జీవితగాధల సొగసౌ స్థానాన్ని ఆర్జించిన ప్రదేశము.
శ్రావస్తి కవుల స్పర్శతో పునీతమైన భాగ్యశాలిని.
2000A.D. లలో "సలహాబాద్" అని వ్యవహరించబడినది శ్రావస్తీనగరము.
ఈ జిల్లాలకు "బస్తీ" అని రూపాంతర నామం లభించినది.
మహాకవి కబీర్ దాసు :-
"కవి" - అనే పదం నుండు "కబీర్" అనే బిరుదనామాంకితుడైన సహజకవి,
మహోన్నత వ్యక్తి అతను.
సంత్ కబీర్ దాసు గౌరవార్ధము,"సంత్ కబీర్ నగర్" వెలసినది.

wall design |
No comments:
Post a Comment