Tuesday, February 10, 2015

బొమ్మలపెళ్ళి

భళిరా భళిరా బొమ్మలపెళ్ళి
బొమ్మలపెళ్ళి చేస్తున్నాము;
బార్బీ పిల్ల; బాలకృష్ణుడు;
బార్బీ ఎక్కడ కూర్చుంటుంది?

రత్నకంబళం తెచ్చాము;
ఏనుగు మూపున పరిచాము;  
ఏనుగు పైన అంబారీ!:
ఎంచక్కా షికారు, వ్యాహ్యాళి;

ఆంధ్రా పల్లకి ఇదిగోనండీ!
పెళ్ళికుమార్తె, పెళ్ళికొడుకు
 - ఇక కూర్చుంటే;
పెళ్ళి సందడి భలే భలే!
భళిరా భళిరా భలే భలే!
       
            [భళిరా భళిరా బొమ్మలపెళ్ళి ]

 ************************************
  Fencing designs 












bommalapeLLi chEstunnaamu; baarbii pilla; baalakRshNuDu;
baarbii ekkaDa kuurchumTumdi? ratnakambaLam techchaamu; Enugu
muupuna parichaamu;  
Enugu paina ambaarii!: emchakkaa shikAru, wyaahyaaLi; aamdhraa

pallaki idigOnamDI! peLLikumaarte, peLLikoDuku ika kuurchumTE; peLLi

samdaDi bhalE bhalE! BLirA BaLirA BalE bhalE! *********************;

No comments:

Post a Comment