Saturday, February 7, 2015

టిక్ టిక్ టిక్

గంట స్తంభం టిక్ టిక్ టిక్ టిక్;
గంట స్తంభం మోగింది;

గోడ గడియారం టిక్ టిక్ టిక్ టిక్;
వాల్ క్లాక్ మోగింది; ;

అలారమ్ము టిక్ టిక్ టిక్ టిక్;
అలారం టైం పీసు మోగింది; ;

చిట్టి మణికట్టు రిస్టు వాచీ;
టిక్ టిక్ టిక్ టిక్;

చిన్నారి చేతివాచీ మోగింది;
డిజిటల్ క్లాక్, అనలాగ్ క్లాక్
చూపుతున్నవి -
-  సెకండ్లు, మినిట్సు,
   - గంటలు, రోజులు -
     -   వారం వర్జ్యం చెప్పేస్తున్నవి;

ఇంత - అంత - "సైజ్" ఎంతున్నా;
చెప్పే టైము ఒకటేనన్నా!
సమయం విలువను
తెలుసుకోవలెను ప్రతి మానవుడు

********************************* 


 Glittering petals 













gamTa stambham Tik Tik Tik;
gamTa stambham mOgimdi;
gODa gaDiyaaram; Tik Tik Tik Tik;
waal klaak mOgimdi; ;
alaarammu Tik Tik Tik;
alaaram Taim piisu mOgimdi; ;

chiTTi maNikaTTu risTu waachii;
Tik Tik Tik Tik;
chinnaari chEti waachii mOgimdi;
DigiTal klaak, analaag klaak
chuuputunnawi ; sekamDlu, miniTsu,
gamTalu, rOjulu
waaram warjyam cheppEstunnawi;

imta - amta - saijemtunnaa;
cheppE Taimu okTEnannaA!

samayam wiluwanu
telusukOwalenu prati maanawuDu

********************************* 
సైజు ఎంత ఉన్నా....!
-  రచన:- కాదంబరి కుసుమాంబ
saiju emta unnaa....!
-   rachana:- kaadambari kusumaamba

అఖిలవనిత
Pageview chart 29798 pageviews - 764 posts, last published on Feb 6, 2015 

No comments:

Post a Comment