Friday, February 6, 2015

గోవర్ధనగిరి కంటే గొప్పది

మీసాల మాదన్న వచ్చాడు;
గంటను గణ గణ కొట్టాడు; ||
గిరిపై ఒక గుడి;
గిరి కిందొక బడి ;
గణ గణ గంటలు మ్రోగినవి ||

గుడిలో గంటలు మ్రోగినవి
బడిలో గంటలు మ్రోగినవి
గణ గణ గంటలు మ్రోగినవి ||

గుడి గల 'మా ఊరి - బంగరు కొండ';
గోవర్ధనగిరి కంటే గొప్పది;
బిరబిర రండి పిల్లల్లారా! ||

వడివడి పూజలు చేద్దాము
గడబిడ చేయక పూజారీ!
పండు, ప్రసాదం ఇవ్వండి!

కళ్ళకద్దుకుని, నైవేద్యం తిని
బడికి వెళ్తాము వేగం శ్రీఘ్రం!

**********************************;
 rachana :- కాదంబరికుసుమాంబ (1955)
**********************************; 
 shadows in water 












mIsaala maadanna wachchADu;
gamTanu gaNa gaNa koTTADu;  ||

giripai oka guDi;
giri kimdoka baDi ;
gaNa gaNa gamTalu mrOginawi ||

guDilO gamTalu mrOginawi
baDilO gamTalu mrOginawi
gaNa gaNa gamTalu mrOginawi ||

guDi gala maa 'uuri bamgaru komDa';
gOwardhanagiri kamTE goppadi;
birabira ramDi pillallaaraa! ||

waDiwaDi puujalu chEddaamu
gaDabiDa chEyaka puujaarii!
pamDu, prasaadam;
maa amdarikii iwwamDi!
kaLLakaddukuni, naiwEdyam tini
baDiki weLtaamu wEgam Sriighram!

**********************************; 

అఖిలవనిత
Pageview chart 29764 pageviews - 763 posts, last published on Feb 4, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56097 pageviews - 1006 posts, last published on Jan 27, 2015

**********************************; 

No comments:

Post a Comment