Wednesday, February 11, 2015

ఏనుగు తుమ్ములు

బుడుగు, టింగు; చింటూ, చంటి - జూ కి వెళ్ళారు; 
జంతుప్రదర్శనశాలలోన - ప్రపంచ ప్రాణుల చూసారు;
చిల్లర డబ్బులు, టిక్కెట్టులతో- ఏనుగునెక్కారు;

మావటివాడు అంకుశమ్ముతో: 
elephant ముందుకు నడిచింది; 
హుందా నడకకు "గజ గమనం" అని మరో పేరు - 
అని తాత, బామ్మ చెప్పారు; 

అక్కడక్కడ జనాలు ఇచ్చిన నాణెం, కాయిన్సు; 
తన తొండంతో ఒడుపుగ పట్టి - మావటీడుకి ఇచ్చింది; 
ప్రజలను ఆశీర్వదించింది 

బుడుగు - తిరుపతి లడ్డు తెచ్చాడు; 
బుడుగు, చింటు - లడ్డును గజముకు ఇచ్చారు; 
తొండం ఎత్తి తీసుకున్నది; బహు ఇష్టంగా లడ్డూను;
లడ్డులోని కాజూ, కిస్ మిస్ -
      - ముక్కున దూరి సలపరము;

అంతే! 
ఏనుగు గట్టిగ ఘీకరించినది; 
మరిత గట్టిగ తుమ్మింది; 
భూనభోంతరాళాలు; దద్దరిల్లేలా;; 
ఒకటే తుమ్ము! హాఛ్! 
మావటి దబ్బున కింద పడ్డాడు ; 
అందరి నవ్వులు నింగిని తాకెను ;  

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
 krii neeDalu 












#buDugu, Timgu; chimTuu, chamTi ; 
juu ki weLLAru; akhilawanita 
jamtupradarSanaSAlalOna ; 
prapamcha praaNula chuusaaru;
chillara Dabbulu, TikkeTTulatO: 
Enugunekkaaru;

maawaTiwaaDu amkuSammutO: 
elephamT mumduku naDichimdi; 
humdaa naDakaku "gaja gamanam" ani marO pEru - 
ani taata, baamma cheppaaru; 

akkaDakkaDa janaalu ichchina; 
naaNem, kaayinsu; 
tana tomDamtO oDupuga paTTi; 
maawaTIDuki ichchimdi; 
 prajalanu ASIrwadimchimdi 

buDugu tirupati laDDu techchaaDu; 
buDugu, chimTu - laDDunu gajamuku ichchaaru; 
tomDam etti tiisukunnadi; 
bahu ishTamgaa laDDuunu;
laDDulOni kaajuu, kis mis 
- mukkuna duuri salaparamu;

amtE! 
Enugu gaTTiga ghiikarimchinadi; 
marita gaTTiga tummimdi; 
bhuunabhOmtaraaLAlu; daddarillElaa;; 
okaTE tummu! haaC! 
maawaTi dabbuna kimda paDDaaDu ; 
amdari nawwulu nimgini taakenu ; 

        - [ఏనుగు తుమ్ము]
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
Enugu tummu ఏనుగు తుమ్ము  
అఖిలవనిత
Pageview chart 29891 pageviews - 767 posts, last published on Feb 10, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 56172 pageviews - 1006 posts, last published on Jan 27, 2015 - 

No comments:

Post a Comment