Wednesday, July 20, 2011
కను దోయి మహలు
చెన్న కేశుని రూపు –
మా కనుగవ భవంతిలో
మిన్నగా కొలువయిన –
రాకేందు బింబము ||
కన్నయ్య!
నీ కెంపు అధరాల నిండుగా
తెలి తరిపి పాలు, వెన్నలు -
జున్ను మీగడల హంగు ||
మబ్బు గుబురుల సందు లందుండి
దూసుకొచ్చేటి తొలి పొద్దు వోలె
నీ పగడాల పెదవుల కాంతి మెరిసేను ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
kanu dOyi mahalu
chenna kESuni rUpu – maa kanugava BavaMtilO
minnagaa koluvayina – raakEMdu biMbamu ||
1) kannayya! nI keMpu adharaala/ la niMDugaa
tali taripi pAlu, vennalu , junnu mIgaDala haMgu
2) mabbu guburula saMdu – laMduMDi
dUki vachchE toli poddu sUrIni – vOle/ rItigaa
pagaDAla pedavula kAMti merisEnu ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
For another song (Link 1) ప్రకృతి మన దేవత
అంకెలతో చిలక జ్యోతిష్యుడు (Link 2 )
ఝుమ్ ఝుమ్ ఝుమ్ మధురాల పాట (Link 3)
అమ్మ! నాకు వినిపించు ఆ కోకిల పాటలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment