ఐదు మూరల ముక్కు ఉన్నదిరెండు బారల పళ్ళు కలిగినదిఎవరో చెప్పవె, చిటి పాపా!1.ముక్కుయె తొండముపళ్ళు దంతాలుగణపతి దేవుని ముఖ విలాసముజంతువులందున ఘనమగు హస్తి=ఏనుగు లేమ్మా!2. మైసూర్ దసరా సంబరమ్ములుతమిళ నాడులో, కేరళ సీమలమావటీలతో చేసే దోస్తీఏనుగు పైన అంబారీఅంబారీలో సవ్వారీఅంబరమందే హ్యాపీలు3. చదరంగమున హస్తి దళములుఆటలు మెదడుకు పెట్టును పదునునునాణెము గైకొని, మాకీయవయా ఆశీస్సులనుఅందుకె నీకు వందనమ్ములు శత కోటి నీకయా,అందుకొనవయా! గజరాజా!(By kadambari piduri, Sep 18 2009 5:53AM)హిందువుల ఆరాధ్య దైవమైన వినాయకునికి ప్రతి రూపము "ఏనుగు".జంతు కారుణ్యము దృష్ట్యా వీని పరిరక్షణ చాలా అవసరము.శత కోటి ప్రాణి కోటి నివాసముగా ఉన్నప్పుడే ధరిత్రి కళ కళ లాడుతూంటుంది.వైవిధ్య భరితమైన జీవ కోటితోప్రకృతిలోని సమ తౌల్యతను కాపాడవలసిన బాధ్యత పౌరులకు ఉన్నది.ఐన "గజేంద్రుడు",మన జాతీయ జంతువుగా నిర్ణయించబడటము సానుకూల పరిణామం.జంతు ప్రపంచములోనే “ ఏనుగు” కు అనేక ప్రత్యేకతలు ఉన్నవి.పెద్ద సైజు, వింత రూపం గజ రాజువి.చేటల్లాంటి చెవులు, భారీ రూపం, ఎక్కువగా - నల్ల రంగు, శాకాహారిసాధారణంగా జంతువులకు కొమ్ములు తల పైన ఉంటాయి,కానీ “దంతముల రూపం”లో– నోటి వద్ద కలిగి ఉండి,తొండము కలిగి ఉన్న ఏకైక జంతువు ఏనుగుఏనుగుకు బహుళ ఉపయోగ కరంగా ఉంటూన్నాయి.కుక్క తర్వాత, ఆప్యాయతలకు, యజమాని పట్ల అనుకూలతలకు
Monday, October 25, 2010
ఏనుగు” కు అనేక ప్రత్యేకతలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment