
రజతాద్రి వాసుని హృదయ రాణీ!వారిజ నేత్రి!వర దాయినీ!శుభ కారిణీ! ప్రణతులమ్మా! ||ఆది శక్తీ! దివ్య సౌభాగ్య దామినీ!నీ మోహనమ్మౌ మూర్తి నెలవులుగా మారినమోద పూర్ణములాయె మా వీక్షణములు ||దేవి! జగద్ధాత్రి! శ్రీ గౌరి, మాణిక్యాంబ!ఈ వసుధా తలమున నీ అనుగ్రహములుకారుణ్య వర్షిత చంద్రికల పరి వ్యాప్తి ||
No comments:
Post a Comment