
కదంబ సుమ వనమ్ములందునపరీమళమ్ముల వాహినీ!రత్న మణి హార ధారిణీ! -మా జనని దుర్గమ్మ!అందుకోవమ్మా మా నమస్సులు! ||శుక శౌనకాది వర్ణిత!సకల లోక వందిత!జలధి వర్ణపు సుగాత్రీ!విలసత్ రజిత వాస విలాసినీ!మా జనని దుర్గమ్మ!అందుకోవమ్మా మా నమస్సులు! ||ముకుళ సుమ దళ పల్లవాంగుళిసకల లోకము రాగ వీణ్లఅను రాగ ధారా వర్షిణీ!అభీష్ట వర ప్రదాయినీ!అందుకోవమ్మా మా నమస్సులు! ||
No comments:
Post a Comment