Tuesday, May 4, 2010

జాబిల్లి
















వెన్నెలల పందిరిలో
వెండి మబ్బుల్లు!
వెండి మేఘాల పైన
జాబిల్లి ఠీవి చూడు !

మేఘ మల్హారం పాట
హర్ష వర్షమే జగతికి!
కస్తూరి రంగయ్యా!
కావేటి రంగయ్యా!

మా బాలుడు ‘టింగు రంగడు’!
నీవు’ పూల రంగడివి’ !
బాలలతో తారంగం
ముద్దుల మురిపెమ్ములు!

ఆటలు ఆడేటందుకు
వేగిరమే రావయ్యా!రంగ నాథ !

************************
( see here ;

No comments:

Post a Comment