మా పాలి ఛత్రమ్ము నీ నామము;నీ పేరు వెలుగుల మణి దీపముపేర్మి తలచినంతనె పేరుఇడుములను బాపాలి ( మాపాలి) ||పెదవిపై పాటగా నీ భజనము కులుకంగమా మోములు ఘన ఇంద్ర సదనమ్ములు ||నీ కోవెలకు చేర చేసే ప్రయాణంజీవన పొత్తముల మధు సంతకం ||మధురమౌ జ్ఞాపకం యాత్రా ఉదంతంతేట జల పాతము పునీతమౌ చిత్తం ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
EDu koMDala svaami! vEMkaTa ramaNaa!maa paali Catrammu nii naamamu;nI pEru velugula maNi diipamupErmi talachinaMtane pEruiDumulanu baapaali ( maapaali) ||pedavipai paaTagaa nI Bajanamu kulukaMgamaa mOmulu Gana iMdra sadanammulu ||nI kOvelaku chEra chEsE prayaaNaMjIvana pottamula madhu saMtakaM ||madhuramau j~naapakaM yaatraa udaMtaMtETa jala paatamu puniitamau chittaM ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments:
Post a Comment