Krishna Consciousness temple |
జనవరి 17, 1967 వ సంవత్సరము-
San Francisco Airport లో
దాదాపు వంద మంది హిప్పీలు ఒక మంత్రమును ఉచ్ఛరిస్తూన్నారు.
“హరే క్రిష్ణ” మంత్రము అది!
హైట్ ఆష్బెర్రీ హిప్పీ సంస్థ
(Haight-Ashbury hippie community) సభ్యులు వారు.
"హరే క్రిష్ణ హరే క్రిష్ణ
క్రిష్ణ క్రిష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే!"
ఈ మంత్రం "కలి సంతరణ ఉపనిషత్"లోనిది.
క్షీర సముద్ర నివాసి, ఆది శేష శయనుడు ఐన
శ్రీ విష్ణుమూర్తి అవతారము - శ్రీ క్రిష్ణమూర్తి.
శ్రీరామచంద్రుడు ఏకపత్నీ వ్రత ఆచరణతో -
భారతీయ సమాజమునకు ఆదర్శప్రాయ కుటుంబవ్యవస్థను నెలకొల్పి,
అందించిన పురుషోత్తముడు.
శ్రీ రామ, శ్రీ క్రిష్ణ నామములను
మననం చేసే మంత్రము భక్తకోటికి లభించినది.
The famous Krishna chant,
న్యూయర్క్ లో ని “హరే క్రిష్ణ”చెట్టు మంత్రము
ఇర్విన్ అల్లెన్ జిన్స్ బర్గ్ ను ఆకట్టుకున్నది.
అమెరికాలో ఈ ఉద్యమముమును ప్రచారంలోకి తీసుకువచ్చాడు గిన్స్ బర్గ్.
టిమోతీ లియరీ, గారీ సిండర్, అలన్ వాట్స్
(Timothy Leary, Gary Snyder, Alan Watts) మొదలైనవారు
ఆతని అనుచర బృందంలో చేరారు.
The Mantra-Rock Dance ను రూపొందించిన సృజనశీలి గింస్ బర్గ్.
Haight-Ashbury hippie community, ఆతని ద్వారా
మంత్ర రాక్ నాట్యము ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినది.
అమెరికా లోని The San Francisco Hare Krishna temple సుందరమైనది.
అవలాన్ బాల్ రూం , మంత్ర-రాక్ డాన్స్ సంఘటనలు,
హరే క్రిష్ణ ఉద్యమము- ఇత్యాదులు-
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో విభిన్న సంస్కృతిని పరిచయం చేసినవి.
Airport lounge లో ప్రభుపాదులకు చేతులలో
పూల బొకేలను పట్టుకుని స్వాగతం పలికారు.
3 వేలమంది హిప్పీ ప్రజలు,
Ginsberg ద్వారా భక్తి వేదాంత స్వామికి శిష్యులై
ఆ నాటి ఆరాధనలో -
Hare Krishna mantra ను జపిస్తూ పాల్గొన్న మహత్తర క్షణాలు అవి. “Hare Krishna, Hare Krishna,
Krishna Krishna, Hare Hare
Hare Rama, Hare Rama
Rama Rama Hare HarE"
Irwin Allen Ginsberg (June 3, 1926 – April 5, 1997)
hawaiinei:Banyan Tree at the Hare Krishna Temple in Nuuanu |
ఎ.సి. భక్తివేదాంత స్వామి అందించిన “హరే క్రిష్ణ” మంత్రము
ఇర్విన్ అల్లెన్ జిన్స్ బర్గ్ ను ఆకట్టుకున్నది.
అమెరికాలో ఈ ఉద్యమమును ప్రచారంలోకి తీసుకువచ్చాడు గిన్స్ బర్గ్.
టిమోతీ లియరీ, గారీ సిండర్, అలన్ వాట్స్
(Timothy Leary, Gary Snyder, and Alan Watts) మొదలైనవారు
ఆతని అనుచర బృందంలో చేరారు.
the Mantra-Rock Danc ను రూపొందించిన సృజనశీలి గింస్ బర్గ్.
Haight-Ashbury hippie community, ఆతని ద్వారా,
మంత్ర రాక్ నాట్యము ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినది.
అమెరికా లోని the San Francisco Hare Krishna temple సుందరమైనది.
అవలాన్ బాల్ రూం , మంత్ర-రాక్ డాన్స్ సంఘటనలు,
హరే క్రిష్ణ ఉద్యమము- ఇత్యాదులు-
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో విభిన్న సంస్కృతిని పరిచయం చేసినవి/ది.
Airport lounge లో ప్రభుపాదులకు చేతులలో పూల బొకేలను పట్టుకుని స్వాగతం పలికారు.
3 వేలమంది హిప్పీ ప్రజలు, Ginsberg ద్వారా భక్తి వేదాంత స్వామికి ఆరాధనలో -
Hare Krishna mantra ను జపిస్తూ పాల్గొన్న మహత్తర క్షణాలు అవి.
@@@@@@@@@@@@@@@@@@@@
Krishna Consciousness Temple (టెంపుల్ Link)
న్యూయార్క్ లో హరే కృష్ణ చెట్టు (కోణమానిని Link )
@@@@@@@@@@@@@@@@@@@@
No comments:
Post a Comment