తూర్పు దిక్కు సూరీడుకు మెలకువ తెప్పించే _
మన,మువ్వన్నెల జెండాకు - దండాలు! దండాలు! ||
:
పతాకమును నిలుపు కర్ర; కోదండము సమానము;
గాలి అలల కవాతులు - పతాకము రెపరెపలు ||
:
అన్యాయం, దుర్నీతిల - కళ్ళ కావరములు;
దిగ దుడిచి, విసిరేసే- మహా శక్తి మన జెండా ||
:
దుర్మార్గం, దుష్టత్వం- పిక్క బలము చూపించీ
దిక్కులు పర దిక్కులయీ; పరుగో పరుగు ||
:
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
tUrpu dikku sUrIDuku melakuva teppiMchE
mana, muvvannela jeMDAku - daMDAlu! daMDAlu! ||
:
pataakamunu nilupu karra; kOdaMDamu samAnamu;
gaali alala kavAtulu - patAkamu reparepalu ||
:
anyaayaM, durnItila - kaLLa kAvaramulu;
diga duDichi, visirEsE- mahA Sakti mana jeMDA ||
:
durmArgaM, dushTatvaM-
pikka balamu chUpiMchI
dikkulu para dikkulayI;
parugO parugu ||
No comments:
Post a Comment