అఖిలవనిత !!!! చిన్న హాస్యాలు, వ్యాసాలు, భక్తి గీతములు,లలిత గీతములు, బొమ్మలు,అవీ ఇవీ అన్నీ,
లోకోత్తరమ్ముగా నీ రూప ధ్యానమురసవత్తరమ్మైన పున్నమిల పందిరి || ఆగడము ఆపయ్య! పాల్కడలి వాస!నిలకడౌ నా భక్తి శ్రీ రామ చిలుక ||నవనీతమది-దొరికె నిప్పట్టున రమ్యమౌ నీ మూర్తి నిలువగానేనా మది బంగారు కలశమ్మె ఐనదిర! ||&&&&&&&&&&&&&&&&&&&
No comments:
Post a Comment