పూల రథము సాగుతూన్నదయా! ;తెప్ప, పూల రథము సాగుతూన్నదయా!;స్వామి దయా సుధా రస సరసున ||కొలనంతా పడవ పూలఅద్దకములు మురిసెను;నీలి నింగి వంగినీట - నింపాదిగ వాలినది ;తానిపుడు,నిత్య పౌర్ణిమనైతిననీఅవనికి వెలిబుచ్చినది ||పద్మావతి, స్వామి వారిమణి కిరీట దీప్తులు;చుక్క శిశువుల చెంపల ;హత్తి మురిసె గగన జనని / మాత ||
No comments:
Post a Comment