
పాల వెన్నెల వంటిచిరు నవ్వు వెన్నెలలుచిలికించు అమ్మాయీ!ఈ వసుధయందుపాల వెన్నెలలు లేనిలోటు తీర్చేస్తివి;రెండు జడల పాపా!"బాపు" చిన్నారినీశీ గాన పెసూనాంబ -ఎక్కడున్నాదోవెతికి, ఇటు కేసి తీసుకొని రావమ్మ!స్నేహ బంధాలను పెంచుకోవమ్మా!రెండు జడల సీతనుపరిచయం చేసుకో!తనతోటి షేక్ హ్యాండు,మనకు కరచాలనాలు
No comments:
Post a Comment