-
-
-
-
-
Bali" word derives from "vAli".
vali,sugriva are the charecters in Ramayana".
This temple is in the country "Bali"see and enjoy the marvellous sculpture.2."bali chakravarthi"famous ,renowned for his "datRtva guNamu".కొంగు బంగారు ముడిశ్రీ కాంతుని వేంకట గిరి //దివి అంతయు గాలించిభువిని-ఇచ్చగించి తానెదిగి వచ్చెను తిరుమలకు!సప్త గిరుల హారమునకు!శ్రీ లక్ష్మీ రమణుని గిరిశ్రీమంత నివాసము //శ్రీ వేంకట నాయకునితోడిదే మా లోకముఅఱ చేతికి అందినట్టిదివియే కద ఈ సన్నిధి!ఈ సన్నిధి యే పెన్నిధిఆసాంతం మన సొంతము //(ధరణీకాంతుడు ;By kadambari piduri, Aug 8 2009 8:16PM )
No comments:
Post a Comment