ఒత్తులూ, దీర్ఘాలూ, ద్విత్వాక్షరములు - మాత్రం మారుస్తూ - ఈ
దిగువన ఇచ్చిన మాటలనుండి-
కొత్త పదములను అల్లరల్లరిగా- అల్లనల్లన- అల్లేస్తూ తయారు చేయగలరా?
Try for new words! O.K.!
6) లేరు: 7) లేఖ: 8) కల: 9) లెక్క: 10) కిళ్ళీ:
11) "కోలు కోలు అనుట" 12) కోలాటము ; 13) లోకము; 14) కూలీ; కూలి; 15) కేళి ;
*****************************:
ఒకే అక్షరము రెండు సార్లు, అంత కన్నా ఎక్కువ సార్లు
వచ్చేలా అధిక పద సంపదను ఈ భరిణలో చేరుస్తారా? చూద్దాం!
షరతులు షరా మామూలే!
ఒత్తులూ, దీర్ఘాలూ, ద్విత్వాక్షరములు - మాత్రం
మీకు తోచిన రీతిలో మార్చుకో వచ్చును సుమండీ!
{అక్షరములతో ఆట/ అక్కరముల మహిమ;
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
*****************************:
తెలుగు అంకెలు
౧ ౨ ౩ ౪ ౫ ౭ ౮ ౯ ౧౦
మ్ కల్హార
*****************************:
How do you write roman numerals for numbers 1-30?
I=1 II=2 III=3 IV=4 V=5 VI=6 VII=7 VIII=8 IX=9 X=10 XI=11 XII=12
XIII=13 XIV=14 XV=15 XVI=16 XVII=17 XVIII=18 XIX=19 XX=20
XXI=21 XXII=22 XXIII=23 XXIV=24 XXV=25 XXVI=26 XXVI
27:XXVll 28:XXVll 29:XXlX 30:XXX
;
palaka balapam : (photo LINK)
;
దిగువన ఇచ్చిన మాటలనుండి-
కొత్త పదములను అల్లరల్లరిగా- అల్లనల్లన- అల్లేస్తూ తయారు చేయగలరా?
Try for new words! O.K.!
కొల్లేరు
1) కాళీ: 2) కల్ల: 3) కిల కిలా నవ్వుట: 4)కళ్ళు: 5) ఏరు:6) లేరు: 7) లేఖ: 8) కల: 9) లెక్క: 10) కిళ్ళీ:
11) "కోలు కోలు అనుట" 12) కోలాటము ; 13) లోకము; 14) కూలీ; కూలి; 15) కేళి ;
*****************************:
ఒకే అక్షరము రెండు సార్లు, అంత కన్నా ఎక్కువ సార్లు
వచ్చేలా అధిక పద సంపదను ఈ భరిణలో చేరుస్తారా? చూద్దాం!
షరతులు షరా మామూలే!
ఒత్తులూ, దీర్ఘాలూ, ద్విత్వాక్షరములు - మాత్రం
మీకు తోచిన రీతిలో మార్చుకో వచ్చును సుమండీ!
"క" హల్లు Letters :-
1) కాకి 2) కక్కీ (దొడ్డమ్మ) 3)కీకారణ్యము: 4) కీలకము: 5) కుక్కుటము:
6) కూకటి వేళ్ళు; 7) కుక్క 8) కేక 9) కిక్కు; 10) కైక/
కైకేయి; 11) koక్కెము; 12) కొక్కోకము; 13) కోక; 14) కోరకము; 15) కోరిక/ కోర్కె;
16) కౌతుకము; 17) కింకరుడు; 18) కంకణములు; 19) కైశికి; 20) కిష్కింధ;
21) కిసుక్కున నవ్వి; 22) కస కసా నములుట; 23) కక్కాయి; 24) కక్కుట;
25) వెక్కిరించు, కొక్కిరించు; కొక్కిరాయి ; 26) కాటుక;
27) కలకాలము; 28) కలకలము;
29) లుక లుకలాడుట; 30) " ' క ' కారము;
31) కంకుభట్టు; 32) కానుక; 33) కల కండ; 34) కండ కావరము
{అక్షరములతో ఆట/ అక్కరముల మహిమ;
Telugu syllables
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
*****************************:
తెలుగు అంకెలు
౧ ౨ ౩ ౪ ౫ ౭ ౮ ౯ ౧౦
మ్ కల్హార
*****************************:
రోమన్ నెంబర్లు: (RomanNumbers)
How do you write roman numerals for numbers 1-30?
I=1 II=2 III=3 IV=4 V=5 VI=6 VII=7 VIII=8 IX=9 X=10 XI=11 XII=12
XIII=13 XIV=14 XV=15 XVI=16 XVII=17 XVIII=18 XIX=19 XX=20
XXI=21 XXII=22 XXIII=23 XXIV=24 XXV=25 XXVI=26 XXVI
27:XXVll 28:XXVll 29:XXlX 30:XXX
;
అ ఆ ఇ ఈ ఉ ఊ |
palaka balapam : (photo LINK)
;
No comments:
Post a Comment