కేరళలో వర్ణభరిత పర్వదినము కొల్లమ్ పూరమ్ ( Kollam Pooram)
అనేక ఏనుగులు అలంకృతమై, ఉత్సవ వేడుకలలో ప్రదర్శితమౌతాయి.
ఇసుకవేస్తే నేల రాలనంత జనము ఇక్కడికి వస్తారు .
( 1 ) శ్రీ క్రిష్ణస్వామి కోవెలలో ( Asramam Sri Krishnaswamy Temple, )
ఈ పండుగ ఘనంగా జరుపుతారు. కేరళలోని పుణ్య క్షేత్రాలు సందడిగా ఉంటాయి.
కూడమాట్టం పండుగ(`కుదమత్తొం ') కై- ముప్ఫై మంది మావటీడులు పాల్గొంటారు.
15 మంది చొప్పున రెండు వర్గాలుగా ఈ 30 టుస్కెర్స్ విభజించబడుతారు.
1 }ఒక గ్రూపు టస్కర్లు- శ్రీ తామరకులమ్ శ్రీ మహాగణపతి కోవెల టీము
(ఠమరకులం శ్రి ంఅహగనపథ్య్ టెంప్లె తేం ) ;
2 }రెండవ టీము - పుథియకావు భగవతి ఆలయము టీము
( Puthiyakavu Bhagawathy Temple team )
కూడమాట్టం పండుగ (`kudamattom ')
జాతీయ పండుగ- గా
పరిగణించదగిన స్థాయి గల గొప్ప పండుగ - అని అభిజ్ఞుల అభిప్రాయము.
సాంప్రదాయబద్ధముగా దరువులు , మేళమ్ లు వైభవముతో "కూడమాట్టమ్" జరుగుతుంది.
ఆ సందర్భములో బాణాసంచాల హడావుడి- ప్రజలకు నయనపర్వము చేస్తుంది.
కొల్లమ్ పట్టణము, జిల్లా ప్రాంతము - అష్టముడి తీరమున ఉన్న అందమైన సీమ.
సొగసులకు నెలవైన కేరళకు -
"భగవానుని ధామము" - అని కీర్తి వచ్చినది.
కొల్లమ్ మండలము; పూర్వ నామము
ఆంగ్లేయులు "క్విలోన్ ("Quilon") అని - కొల్లమ్ ను పిలిచారు.
కేరళ రాష్ట్రములో ~ కొల్లమ్ ప్రధాన వాణిజ్య, ఆర్ధిక కేంద్రము.
కేరళలో నాలుగు పెద్ద నగరములు :-
అవి 1) త్రివేండ్రమ్, 2) ఎర్నాకుళమ్, 3) కోఝికోడ్, 4) కొల్లమ్
;
;
Tags:-
Ilanjithara melam,
elephant show
Kollam Pooram
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్

కొల్లమ్
"కొల్లమ్" అనే మలయాళ పదమునకు "మిరియాలు" అని అర్ధము.
సుగంధ ద్రవ్యాలలో - "మిరియములు" ది (spices, pepper) అగ్రస్థానము.
తెలుగులో "కారాలూ, మిరియాలూ నూరుతున్నాడు" నే జాతీయ ప్రయోగము ఉన్నది.
కొల్లమ్ - సంస్కృత పదము.
కొల్లమ్ పంట 'కో కొల్లలుగా' పండుతూన్నందుచేత -

ఈ సీమకు "కొల్లమ్" అనే పేరు వచ్చినది.
క్రీస్తు పూర్వము 125 (= ౧౨౫ ) నుండి
ఆరంభమైన కొల్లమ్ శకము ను ఇక్కడ ఆదరిస్తారు.
చిప్లన్ నగరిలో పరశురాముడు - రచించిన కొల్లమ్ కేలండర్ ను -
కొల్లమ్ సీమా జనులు అనుసరిస్తారు.
( ('God's Own Country'; banks of the Ashtamudi in Kerala )
చిప్లన్ నగరిలో పరశురాముడు - రచించిన కొల్లమ్ కేలండర్ ను -
కొల్లమ్ సీమా జనులు అనుసరిస్తారు.
( ('God's Own Country'; banks of the Ashtamudi in Kerala )
కొల్లమ్ పట్టణము, జిల్లా ప్రాంతము - అష్టముడి తీరమున ఉన్న అందమైన సీమ.
సొగసులకు నెలవైన కేరళకు -
"భగవానుని ధామము" - అని కీర్తి వచ్చినది.
కొల్లమ్ మండలము; పూర్వ నామము
ఆంగ్లేయులు "క్విలోన్ ("Quilon") అని - కొల్లమ్ ను పిలిచారు.
కేరళ రాష్ట్రములో ~ కొల్లమ్ ప్రధాన వాణిజ్య, ఆర్ధిక కేంద్రము.
కేరళలో నాలుగు పెద్ద నగరములు :-
అవి 1) త్రివేండ్రమ్, 2) ఎర్నాకుళమ్, 3) కోఝికోడ్, 4) కొల్లమ్
;
;
Tags:-
Ilanjithara melam,
elephant show
Kollam Pooram
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
No comments:
Post a Comment