బాబు :-
ఉర్వీ తలమున బాలలు, పెద్దలు:పాప :-
నింగికి పంపిరి ఉత్తరమ్ములు;
దినమణి కిరణాలందున చక్కగ;
స్నానాలాడుచు ఉన్నవి చూడు!
చందమామకు షేక్ హాండ్ ఇచ్చును;
వెన్నెలమ్మల భుజములు చరచును:
ఏమిటో అవి, చెప్పమ్మా!?
తల్లి తండ్రి ప్రశ్న :-
వాని పేర్లను చెప్పర బాబూ! ?చిన్నారి పొడుపు కథ :-
పడగలు కాని పడగలు అవ్వి!తల్లి ప్రశ్న:-
అంటే పాము పడగలా?అమ్మాయి:-
కాదమ్మా! కానే కాదు!తండ్రి answer:-
తోకలు ఉన్నవి వెనకాతలనే!
అంటే కోతులు,అబ్బాయి :-
ఔనా బాబులూ!
పటములు కాని పటములు,
కనుక్కో! నువు - ఓ నాన్నా!
అమ్మా నాన్నలు:-
కొంచెం క్లూ (clue) ను ఇవ్వర బాబూ!
(childrean all laughig!)
చిట్టి :-
గాలిపడగలు, గాలి పటమ్ములు,
అంగ్రేజీ (English)లో 'kites' అని అందురు
;
;
Kited లేఖలు :
TAGS Words:-
"Tako-Kichi" ="kite crazy".
Traditionally in JAPAN :-
kites are flown on "boy's day"
May 5th (the 5th day of the 5th month)
No comments:
Post a Comment