కుక్కి సుబ్రహ్మణ్య స్వామి- ని దర్శించిన
శ్రీ ఆదిశంకరాచార్యులు పరవశించారు.
ఆయన రచించిన భుజంగప్రాయాత స్తోత్రము
"భజే కుక్కి లింగం".
***************************;
సహ్యాద్రి శ్రేణిలో ఉన్నది కుక్కి పుణ్య క్షేత్రము.
ఇచ్చట "కుమార ధార" ఉన్నది.
దీనికి మరో పేరు "ధారా నది" జలస్నానము భక్తులను పునీతులను చేస్తున్నది.
సర్ప రాజు వాసుకికీ, విహంగపతి గరుడునికీ జరిగిన యుద్ధాన్ని
కశ్యపుడు ఆపిన సంఘటన ఇక్కడ జరిగినది.
ఆయా జంతు, పక్షిజాతులకు రమణక ద్వీపమునకు
(Ramanaka Islands (modern day Fiji) పంపినది
ఈ ప్రదేశమునుండే!
;
ఇక్కడ లింగములను బుట్టలో పెట్టి పూజలు చేసే ఆచారము కలదు. కనుక "కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" అని పిలుస్తున్నారని స్థానిక కథనములు.
తారకాసురుని అణచుటకై "దేవ సేనాపతి" గా దివ్యులు కార్తికేయ స్వామిని ఎన్నుకున్నారు.
మహాదేవశంభునిపుత్రుడైన కార్తికేయుని విజయ గాధలకు నెలవు
కుమార ధారా సరోవరము, కుక్కి సుబ్రహ్మణ్య తీర్ధము.
***************************;
21 తడవలు క్షత్రియులపై రణ దుందుభిని
మ్రోగించిన పరశురాముడు,
కుమారధారా తటాకములో స్నానము చేసి,
తన పాపప్రక్షాళన గావించుకున్నాడు.
తదుపరి తాను గెలిచిన ధరణిని యావత్తూ -
కశ్యపునికి ధారాదత్తము చేసి, "కాశ్యపి" గా
భూమి పేరొందుటకు హేతుభూతుడైనాడు.
;
Garuda Wisnu Kencana (GWK),
Indonesia, is a 240 hectares
private cultural park
on the Bukit Peninsula
నందన వర్ష; ఫిబ్రవరి;
అఖిలవనిత
20042 పేజీవీక్షణలు - 695 పోస్ట్‌లు, చివరగా Feb 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
37470 పేజీవీక్షణలు - 964 పోస్ట్‌లు, చివరగా Feb 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
2281 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది

Garuda Wisnu Kencana |

Garuda Wisnu Kencana Park, Bali Indonesia |
Bali peninsula, Bukit: GWK
(photo 1: LINK)
(photo 1: LINK)
Garuda Wisnu Kencana (GWK),
Indonesia, is a 240 hectares
private cultural park
on the Bukit Peninsula
(Photo 2 : Link)
TAGS:-
బాలి (ఇండినేషియా) దీవిలో
కెంచన పార్కు,
గరుడ విష్ణు మహా శిల్పములు
చూడుము: (LINK
శనివారం 16 ఫిబ్రవరి 2013
మన కశ్యప వారసత్వము (konamanini)
గరుడ విష్ణు మహా శిల్పములు
చూడుము: (LINK
శనివారం 16 ఫిబ్రవరి 2013
మన కశ్యప వారసత్వము (konamanini)
నందన వర్ష; ఫిబ్రవరి;
అఖిలవనిత
20042 పేజీవీక్షణలు - 695 పోస్ట్‌లు, చివరగా Feb 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
37470 పేజీవీక్షణలు - 964 పోస్ట్‌లు, చివరగా Feb 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
2281 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
No comments:
Post a Comment