పరాంతిక సీత: శ్రీరాముని ధర్మ పత్ని సీతాదేవి-
ఈ పేరును ఒక సీతాకోకచిలుక- సంపాదించుకున్నది.
హిమాలయాలు, కాశ్మీరు, ఇంకా
ఉత్తర భారతదేశము, టిబెట్, సిక్కిం, తైవాన్, మలయా మున్నగు దేశాలలో
ఈ పరాంతిక సీత- అనే జాతిని పరిశోధకులు కనుగొన్నారు.
Ussuri, Sakhalin మున్నగు కంట్రీలలో కూడా ఈ ~ ఉన్నవి.
The Chestnut Tiger (Parantica sita)[Danaid group]
వీని రెక్కలు ప్రత్యేకత వలన ఈ గుర్తింపు వచ్చినది.
క్రింది రెండు రెక్కలు, వింత రంగును కలిగినవి.
ఛెస్ట్ నట్ వన్నె= దీనినే ఇండియన్ రంగు- అని
పేరును - విదేశీయులు- పెట్టారు-
గోధుమ రంగు మిళితమైన ఎర్ర రంగును ఛెస్ట్ నట్/ ఇండియన్ ఎరుపు రంగు-
అనే పేరుతో పిలుస్తున్నారు.
Chestnut/ Indian red, is a color, a medium brownish shade of red
ఇండియన్ బటర్ ఫ్లై ఆర్గనైజేషన్ ఇత్యాది సంస్థలు
మన ఇండియాలోని సీతాకోకచిలకల గురించి విషయసేకరణలో నిమగ్నమై, కృషి చేస్తూన్నవి.
No comments:
Post a Comment