సుమేరు పర్వత కోవెల |
ఇండొనీషియా ద్వీప సముదాయములు,
నిరంతరమూ లలిత కళా సంపదకు నిలయములు.
సుమేరు పర్వతము పరిసరాలలో
నాట్య, సంగీత చిత్రములై విలసిల్లుతూ ఉంటూంటాయి.
బాలి ద్వీప వాసుల నాట్యాలు హృదయాకర్షకమై ఉంటూంటాయి.
జూలై నెలలో జరిగే సాంప్రదాయక పండుగలు
కళాప్రపంచమును ఆవిష్కరిస్తూంటాయి.
మందర గిరి కోవెల జావా ద్వీప ములోని,
లుమాజంగ్ (Lumajang) లో ఉన్నది.
తీర్థ యాత్రికులకు (pilgrimage)
ఆసక్తి కలిగించే శిల్ప విన్నాణముతో - దేవాలయము.
సెండ్రాగో జిల్లాలోని Mandara Giri Temple
రక రకముల పండుగలతో వర్ణభరితంగా అలరారుతూన్న కోవెల.
మందర గిరి కోవెల |
ప్రసిద్ధ పర్యాటక కేంద్రముగా
యాత్రికుల నేత్రములకు కలిగిస్తూన్న
దృశ్య వైభవముతో Lumajang పట్టణము చారిత్రకంగా ప్రజలకు
గర్వ కారణమౌతూన్నది.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Tags:-
Mandara Giri Pura Semeru Agung
MEMENDAK THIRTHA ceremony ;
MJEJAUMAN ceremony on Mount Semeru.
The annual ceremonies are conducted in July.
Balinese traditional dances
Sendoro district, about 25 km west of Lumajang
లుమజంగ్ (link 1)
East Java province (link 2)
;
;
No comments:
Post a Comment