************************************************బుర్రు బురు పిట్టతుర్రు తుర్రు పిట్ట“నీ-ముక్కు సొత్త”అంటేగుర్రు గుర్రు కోపం.చర్రు చరున వ్రాలిగింజ,విత్తులేరిరివ్వు రివ్వున ఎగిరిదవ్వు దవ్వులందువిత్తులన్ని విసరమొక్క,మ్రానులెదిగె!చెట్టు చేమ పెరిగిపచ్చ దనం నవ్వె!పిన్న,పెద్దలంతారండి!రండి!త్వరగా!దండిగాను నీళ్ళుపోసి,పెంచుదాము!హరిత వనం మనకుగొప్పదైన వరము!పూలు సౌరభాలుప్రకృతి ఆహ్లాదాల్!తియ తీయని పళ్ళుమానవాళి భోగం.కలిసి మెలిసి ఎంచక్కాఅందరమూ తిందాం!***********************
***********************
రచన: kadambari piduri
No comments:
Post a Comment