
(పల్లవి ) ;;;;;;నెయ్యములల్లో నేరేళ్లో !ఒయ్యన ఊరెడి ఉవ్విళ్ళో! నెయ్యము(చరణము ) :::::_________పలచని చెమటల బాహు మూలములచెలమలలోనాఁ జెలువములేతళ తళమను ముత్యపుఁ జెఱఁగు సురటిదులిపేటి నీళ్ళ తుంపిళ్ళో నెయ్యముచ (చరణము ) :::::_________తొట తొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళచిటి బొటి పొటి యలుకల చిరు నగవేవట ఫలంబు నీ వన్నెల మోవికిగుటుకలలోనా గుక్కిళ్ళో నెయ్యము( చరణము ) :::::_________గర గరికల వేంకటపతి కౌగిటపరిమళములలో బచ్చనలుమరుని వింటి కమ్మని అంప విరులగురి తాకు లినుప గుగ్గిళ్ళో నెయ్యము&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments:
Post a Comment