కళా కౌశలములకు పుట్టినిల్లు వాడేనే!మిళాయింపు సుగంధాల కదంబ మాల క్రిష్ణుడే ||తెల్లని వెన్నెల కాంతుల నఖములుపిల్లన గ్రోవిని మెరిపించేనుబుల్లి బుగ్గలను పూరించగనేఅల్లరి అధరము లల్లన కదలగచల్లని రాగాల్ తీయగ మెరిసెను ||భామల కూడిన కన్నని ఆటలుయామిని కొలనున కెందామరలు;వికసించినవవె దధి క్షీరములలొవెన్న ముద్దలో ?మరి - నిఖిల లోకమ్ములో?నయనాభిరాముని చిత్తరు వన్నెలో? ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
lOkamulO? nava nItamulO?
__________________________
kaLA kauSalamulaku puTTinillu vADEnE!miLAyiMpu sugaMdhaala kadaMba maala krishNuDE ||tellani vennela kaaMtula naKamulupillana grOvini meripiMchEnubulli buggalanu pUriMchaganEallari adharamu lallana kadalagachallani tIyani raagaal merisenu ||Baamala kUDina kannani aaTaluyaamini kolanuna keMdaamaralu;vikasiMchinavave dadhi kshiiramulalovenna muddalO ?mari niKila lOkammulO?nayanaaBiraamuni chittaru vannelO? ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments:
Post a Comment