Saturday, January 24, 2015

బుడుగుల గొడుగులు

 sea birds 


గొడుగులు, గొడుగులు,
బుడుగులు మెచ్చే
మంచి గొడుగులు
మహ మంచి గొడుగులు  ||

జడిపించే మెరుపుల,
ఉరుముల తర్జని, బెత్తం
వర్షధారలకు పారాహుషార్!
- గొడుగులు గొడుగులు
గుండ్రని గొడుగులు ||

గొడుగు నమూనాలవనిని చాలా!
కుక్కగొడుగులు, పుట్టకొక్కులు;
మోడలు, మోడర్న్
- వన్నెల, డిజైన్ల
గొడుగులు గొడుగులు ||

*****************************


అవనిలోని గొడుగులు :
umbrella (children song - 1)
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౨౦౧౫
© కుసుమాంబ(౧౯౫౫) 

No comments:

Post a Comment