Saturday, January 10, 2015

విహంగము - వేణువు

తపమెంతొ చేసెనో గాని
ఆ వెదురు మ్రోసె మధు రవళుల
తీపి తీపి రాగాల పల్లకియే వాని మురళి  ||

హంసవాహిని శారదాంబ
పనుపున వచ్చె శ్వేత రాయంచ;
విధాత లోకమునుండి ధరణికి -
బిరబిరా వచ్చినట్టి కతమేమొ గాని?
ఆ కత ఏదొ తెలుసుకోవాలి!
||తీపి తీపి రాగాల పల్లకియే వాని మురళి||

మువ్వల్ల మురళి దరిని నిలిచేను కలహంస;
కొంగ్రొత్త బాణీలు; నేర్చుకుని తాను;
బ్రహ్మలోకమున కేగి శ్రీవాణీదేవికి
వీనులకు విందుగా వినిపించుతానంది
||తీపి తీపి రాగాల పల్లకియే వాని మురళి||

 {by:- © కుసుమాంబ 1955  ;  సాహితీ మిత్ర
======================
 feathers steps 












tapamemto chEsenO gaani
aa weduru mrOse madhu rawaLula
tiipi tiipi raagaala pallakiyE wAni muraLi ||  

hamsawaahini SAradaamba
panupuna wachche SwEta raayamcha;
widhaata lOkamunumDi
dharaNiki birabiraa wachchinaTTi
katamEmo gAni? aa kata Edo telusukOwAli!
|| tiipi tiipi raagaala pallakiyE wAni muraLi ||  

muwwalla muraLi darini;
 nilichEnu kalahamsa;
komgrotta baaNIlu;
nErchukuni taanu; brahmalOkamukEgi;
SreewaaNidEwiki
wiinulaku wimdugaa winipimchutaanamdi
|| tiipi tiipi raagaala pallakiyE wAni muraLi ||  

వ్యూస్:- 57985 కోణమానిని ;
అఖిలవనిత
Pageview chart 29244 pageviews - 751 posts, last published on Jan 10, 2015
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 55524 pageviews - 1004 posts, last published on Dec 25, 2014 - 3 followers
Telugu Ratna Malika

Pageview chart 3924 pageviews - 125 posts, last published on Nov 30, 2014

No comments:

Post a Comment