Saturday, January 10, 2015

అల్లరిని మళ్ళని కన్నడు

ఇల్లిల్లు తిరిగే వాడెవ్వడమ్మా?;
ఆడేటి పాటల కన్నడమ్మా! ||

ఊపి ఊపి ఉట్ల పయిని;
చట్టిలందుకుంటాడమ్మ!
దోపి దోపి వెన్నలన్ని నోటిలోన;
బూరె బుగ్గలైన వింత చూడరే!
బుగ్గబూరెలందుకొనవె, ఓ రాధమ్మ! ||

పల్లెవాసులు వచ్చి అదిలించబోతేను;
తర్జనిని చూపించి బెదిరించబోతేను; 
దాగి దాగీ అమ్మ కొంగు చాటునందు,
తొంగి తొంగి చూచునమ్మా!  ॥

=========================

illillu tirigETi wADewwaDammaa?;
aaDETi paaTala kannaDammaa! ||
 
uupi uupi uTla chaTTilamdukumTADammaa!:
dOpi dOpi wennalanni nOTilOna;
buure buggalaina wimta chuuDarE!
buggabuurelamdukonawe, O raadhammA! ||

pallewaasulu wachchi; adilimchabOtEanu;
tarjanini chuupinchi bedirinchabotenu
daagi daagii amma komgu chaaTunamdu,
tomgi tomgi chuuchunammaa!॥
{allarini maLLani kannaDu}

( సాహితీ మిత్ర  )
 12 flowers  


అఖిలవనిత :- Pageview chart 29242 pageviews - 749 posts, last published on Jan 7, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం :- Pageview chart 55522 pageviews - 1004 posts, last published on Dec 25, 2014 - 
Telugu Ratna Malika:- Pageview chart 3924 pageviews - 125 posts, last published on Nov 30, 2014
;

No comments:

Post a Comment