Wednesday, January 7, 2015

వీరాభిమన్యు" (1965)

అదిగో నవ లోకం! 
వెలిసే మన కోసం!
వెలసె మన కోసం ॥
అదిగో నవ లోకం! 
వెలిసే మన కోసం! ||

నీలినీలి మేఘాల లీనమై;
ప్రియా! నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై;
దూర దూరతీరాలకు సాగుదాం;
సాగి దోర వలపు సీమలో ఆగుదాం!
ఎచట సుఖముందో: 
ఎచట సుధ కలదో: 
అచటె మనముందామా ..... 
ఆ....... ఆ. ఆ ...... ఆ ,,, !? ||

పారిజాత సుమదళాల పానుపు; 
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు:
ఫలించె కోటి మురిపాలూ ముద్దులూ; 
మన ప్రణయాలు లేవు సుమా హద్దులు!
ఎచట హృదయాలూ; 
ఎపుడూ విడిపోవో: 
అచటె మనముందామా .....

{తెలుగుపాటల సాహిత్య లహరి} 

****************;
చెరకు వింటి వేలుపు = మన్మధుడు 
 oka amdamaina paaTa idi. 
wiiraabhimanyu" (1965) sinimaalOnidi.

"adigO nawa lOkam! 
welisE mana kOsam! ||
niiliniili mEGAla
"adigO nawa lOkam! 
welisE mana kOsam! ||

niiliniili mEGAla 
saagudaam; priyaa! 
niiwu nEnu 
toli prEmaku praaNamai;
duura duuratiiraalaku saagudaam; 
saagi dOrawalapu siimalO AgudAm!
echaTa sukhamumdO: echaTa sudha kaladO: 
achaTe manamumdaamaa ..... AAAA !? ||

paarijaata sumadaLAla paanupu; 
manaku parachinaaDu cheraku wimTi wElupu:
phalimche kOTi muripaaluu mudduluu; 
mana praNayAlu lEwu sumA haddulu!
echaTa hRdayaaluu; epuDU wiDipOwO: 
achaTe manamumdaamaa .....   ॥

***************
ఆణిముత్యాలు  (Link ; aaNimutyaalu) వీరాభిమన్యు (1965)
పాత పాటలు (Link)
కొన్ని పాత తెలుగుపాటల సాహిత్యాన్ని ఈ బ్లాగులో తిలకించండి.:-
ఆపాతమధురాలు :- మనసును ఆహ్లాదపరిచే 
పాతపాటల సంగీతప్రపంచం...

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 55483 pageviews - 1004 posts, last published on Dec 25, 2014 - 3 followers
Create new postGo to post listView blog
అఖిలవనిత
Pageview chart 29213 pageviews - 748 posts, last published on Dec 19, 2014
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 3924 pageviews - 125 posts, last published on Nov 30, 2014 

(కోణమానిని వ్యూస్: 57671 - 57975 ) 

No comments:

Post a Comment