చిటారు కొమ్మన చిలకమ్మా!నిటారు నీలుగు వలదమ్మా! ||బుట్ట గౌనులివి బాలల కోసం;చిలకాకు పచ్చనీ రంగులవి;బొట్టు కాటుకలు పెట్టి మరీ .........అడగాలా నీ అభిప్రాయమును?;parrot green నీ వరముగ దొరికెనుచక్కని వన్నెల చూసి మెచ్చుమా! ||చిలక కొట్టుడు దోర జామలనుచిటికెలొ ఎంపిక చేసే నేర్పరితీయని వెపుడూ చిలక పలుకులట!.......చాలిస్తావా నీదర్పం, దరువులుఅరువుగ పిల్లల పలుకులు గొనుమోయ్!బాలల పలుకులె నీకు గురువులు ||**************************************chiTAru kommana chilakammaa!niTAru nIlugu valadammaa! ||buTTa gaunulivi baalala kOsaM;chilakaaku pachchanii raMgulavi;boTTu kaaTukalu peTTi marIaDagaalaa nI aBipraayamunu?;#parrot green# nI varamuga dorikenuchakkani vannela chUsi mechchumaa! ||chilaka koTTuDu dOra jaamalanuchiTikelo eMpika chEsE nErparitIyani vepuDU chilaka palukulaTa!chaalistaavaa nIdarpaM, daruvuluaruvuga pillala palukulu gonumOy!baalala palukule nIku guruvulu ||
Friday, August 27, 2010
చిటారు కొమ్మన చిలకమ్మా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment